వీళ్ళ కు ఏమైంది...!
(నిజాములు గొప్పోళ్లు,
వారి కుటుంబాలకు రిజర్వేషన్లు. TRS)
అసలు, నిజాముల పాలనలో నష్టపోయినదెవరు?
హత్యలకు గరియైనది ఎవరు?
అపహరించబడిన ఆడపిల్లలు ఎవరు?
ఎవరి ప్రార్థ నా స్థలాలు,మందిరాలు కూల్చివేశారు?
తెలంగాణా లోని భూములన్నీ మావే అని ప్రకటించి రైతులందరినీ కౌలుదారులుగా ప్రకటిస్తే మఖ్త(కౌలు) కట్టలేక నష్టపోయినదెవరు?
బలాత్కరించబడిన స్త్రీ లు ఎవరు?
- స్థానికులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారని ఇరాన్ నుండి ఇరాక్ దుబయ్ ...నుండి తమ మతం వారిని పిలిపించి దాడులు చేస్తే, అమరులైన వారెవ్వరు?
- స్థానికులు పండుగలు చేసుకోవద్దని ఫత్వా జారీ చేస్తే, ఆ ఫత్వాను పాటించలేదని హత్యలకు గురైనవారెవ్వరు?
-బతుకమ్శ లాడబోయిన ఆడబిడ్డల బట్టలూడదీసి బతుకమ్మలాడిస్తే.. ఆవమాన భారంతో ఆత్మహత్యలుచేసుకున్న వారెవ్వరు?
- హైదరాబాదంటూ, ఆదిలాబాదంటూ, నిజామాబాదంటూ,మహబూబ్ నగర్, మహబూబాబాదంటూ గ్రామాలు, నగరాలపేర్లు మారిస్తే, అంతకు ముందున్న పేర్లెవ్వరివి?
- తెలంగాణాలో స్కూళ్లన్నీ మూసేస్తే, ఆంధ్రా ప్రాంతం కంటే ఎక్కువగా నిరక్షరాస్యులైన వారెవ్వరు?
హిందువులు.
పోరాటం చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్న దెవరు?
అడవులపై ఆదిపత్యం మాదే,నీటిపై ఆదిపత్యం మాదే, భూమి పై ఆదిపత్యం మాదే అంటే.. 'జల్, జంగల్, జమీన్ మావనాటే-మావరాజ్యే' అంటూ నిజాములకు నీళ్ళు త్రాగించిన కొమురం భీం, రాంజీగోండ్ లాంటి వీరాధి వీరులెవ్వరు?
- "మొదుగుపూలు"పుస్తకం వ్రాసి జైలు పాలైన -దాశరథి"ఎవరు?
- చాకలి ఐలమ్మ ఎవరు?
- కొమురవెల్లి దేవుడు కోరమీసం మల్లారెడ్డి ఎవరు?
- దొడ్డి కొమురయ్య ఎవరు?
-నిజాం పై బాంబులు కురిపించిన నారాయణ రావ్ పవార్
వంటి చరితార్థులు, కారణజన్ములు ఎవరు? ఎవరు?
- వారందరు, హిందువులు..
ఇంకా రజాకార్ల మనస్తత్వం వదులుకోని వాళ్లున్నారు...!
వాల్లకు సహకరించే ప్రభుత్వాలు పుడుతున్నాయి....
- మన సంఖ్య తగ్గించి మనదేశంలో మనమే అల్ప సంఖ్యాకులయ్యే దురదృష్టం దాపురించ బోతున్నందున అనివార్యం ఈ పోరాటం. అస్థిత్వం కోసం పోరాటం
- ధ్వంసంచేయబడుతున్న హిందూజాతి, తన రక్షణ కై వేస్తున్న పొలికేక " హైందవ తెలంగాణ"
* ఈపోరాటం రజాకార్ల భావజాల రహిత తెలంగాణకోసం,
* నిజాం పథగాముల రహిత తెలంగాణ కోసం...
-ఇది "ప్రజాస్వామ్య" -" హైందవ తెలంగాణ" కోసం.
- హిందువులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం
- మన అస్తిత్వం కోసం.
- కోల్పోయిన మన గౌరవంకోసం,
-పడిపోయిన ఆలయాలకోసం.
- పేదరికం లోఉన్న నా తెలంగాణలోని అణగారిన, తాడిత, పీడిత, దళిత, పేద వర్గాల అభ్యున్నతి కోసం
- దోపిడి లేని సమాజం కోసం,
- భయంలేని సమాజంకోసం...
- సమతాయుక్త సమాజంకోసం...
-శాంతిపూర్ణమైన హిందూరాజ్య స్థాపనకోసం జరుగుతున్న "ప్రజాస్వామ్య బద్దమైన" పోరాటంలో పాల్గొనే వారందరు.. చరితార్థులు, కారణజన్ములు.
No comments:
Post a Comment