ఇడ్లీ ల్లో కి
కరివేపాకుపొడి:
కడిగి ఆరబెట్టిన కరివేపాకు 3 గుప్పెళ్ళు.
పచ్చిసెనగపప్పు.........1 and 1/4 cup ( 100gms cup size)
మినపప్పు పప్పు.........1 cup
ధనయాలు.................1 cup
జీలకర్ర........................1 పెద్ద చెంచ
ఇంగువ........................1 చిటికెడు
ఎండుమిర్చి..................20 nos.
కమ్మటి నెయ్యి ..............2పెద్ద చంచాలు
చింతపండు...............నిమ్మ బద్ద సైజు.
ముందుగా ఒక కడాయి తీసుకొని వేడి చేసి 1 పెద్ద చెంచ నేయి వేసి కరివేపాకు పచ్చిలేకుండా వేయించు కోవాలి.
తరువాత అదే కడాయి లో 1 పెదచంచా నేయి వేసి దానిలో పైన చెప్పిన దినసులు వేయించు కోవాలి. చల్లారిన పిదప దినుసులలో తగినవుప్పు వేసి గ్రైండు ( మిక్సిలో) చేయాలి సగం మెదిగాక కరివేపాకు వేసితిప్పాలి(grinde). చివరిగా దానిలో 3 రెబ్బలు (2 గెణుపుల పొడువు) చింతపండు వేసి బాగా కలిసేట్టుగా గ్రైండు ( మిక్సీలో పొడి చేయటం) చేసి ఒకసారి వుప్పు సరి చూసి , కరివేపాకు పొడిని పొడి సీసాలో నిల్వ చేయాలి.
we have our blog. u don't need to take a backup. with whose permission are you copying our content to blog? did he ask u to do so? what is ur fb id? Krishnaprasad garu is my father. mail me immediately to acchamgatelugu@gmail.com. we reported ur blog to google.
ReplyDelete