Hi friends here I am
మొన్న నేను 'రగడ ఛాట్' post చేస్తానని promise చేసాగదా. చేసుకొని happy గా తినేసి తీరికగా post పెడుతున్నాను అన్నమాట.
Actual గా ఇది evening snack. కాని రాత్రి భోజనంవద్దనుకుంటే అప్పుడు తింటం best.
చాలా stomach filling గా వుంటుంది. Hyderabad లో చాలా favourite snack. చెయ్యండి సులువు.
ఇంక మీరంతా కూడా ఓ పట్టు పట్టచ్చుగా.
ఇంతకీ నా ఛాట్ ఎలావుందో చెప్పరూ.......
తయారీ:
2కప్పు green peas ,(నానబెట్టిన) 1 potato కలిపి వుడకపెట్టి potato తొక్క తీసేసి రెడీ చేస్కోండి. Next Photo లో snacks రెడ్ పెట్టుకోండి.
1 వుల్లిపాయ ని సన్నగా cut చేస్కోండి. 2 tomatoes సన్నగా cut చేస్కోండి. కొత్తిమీర cut చేస్కోండి. ఇప్పుడు భా ళ్ళీ పెట్టినూనెవేసి వేడి అయాక వుల్లిముక్కలు వేయించి 1 చంచా gingergarlic paste వేసి వేయించి టమోటా ముక్కలు వేసి మగ్గనియ్సండి. బాగా వుడికి gravy అయాక 1 చంచా ధనియలపొడి , జీలకర్రపొడి, వుప్పు,కారం, పసుపు వేసి 2 నిమిషాలు వుడికించి దానిలో వుడకబెట్టిన
green peas (ఆకుపచ్చ భటానీలు) potato వేసి 5 నిమిషాలు వుడికించి దింపండి.
ఇప్పుడు 4 రికి 4 separate plates లో ఒక గరిట చెప్పినా రగడ వేసి దానిపై కొతిమేర జల్లి వుల్లి ముక్కలు
జల్లి దానిపై మిగతావి ( next photoలోవి) జల్లి అతిథి (guest) చేతికిస్తే.........మీ అంతవారు లేరంటూ దసరా పద్యాలు అందుకుంటారు.
No comments:
Post a Comment