Tuesday 31 January 2017

Why I am Hindu?

Why I'm Hindu ?
 A Hindu was flying from JFK New York Airport to SFO San Francisco Airport CA to attend a meeting at Monterey, CA.
 An American girl was sitting on the right side, near window seat. It indeed was a long journey - it would take nearly seven hours.
 He was surprised to see the young girl reading a Bible unusual of young Americans. After some time she smiled and we had few acquaintances talk.He told her that I am from India
 Then suddenly the girl asked: 'What's your faith?' 'What?' He didn't understand the question.
 'I mean, what's your religion? Are you a Christian? Or a Muslim?'
 'No!' He replied, 'He am neither Christian nor Muslim'.
 Apparently she appeared shocked to listen to that. 'Then who are you?' “I am a Hindu”, He said.
 She looked at him as if she was seeing a caged animal. She could not understand what He was talking about.
 A common man in Europe or US knows about Christianity and Islam, as they are the leading religions of the world today.
 But a Hindu, what?
 He explained to her - I am born to a Hindu father and Hindu mother. Therefore, I am a Hindu by birth.
 'Who is your prophet?' she asked.
 'We don't have a prophet,' He replied.
 'What's your Holy Book?'
 'We don't have a single Holy Book, but we have hundreds and thousands of philosophical and sacred scriptures,'
 He replied.
 'Oh, come on at least tell me who is your God?'
 'What do you mean by that?'
 'Like we have Jesus and Muslims have Allah - don't you have a God?'
 He thought for a moment. Muslims and Christians believe one God (Male God) who created the world and takes an interest in the humans who inhabit it. Her mind is conditioned with that kind of belief.
 According to her (or anybody who doesn't know about Hinduism), a religion needs to have one Prophet, one Holy book and one God. The mind is so conditioned and rigidly narrowed down to such a notion that anything else is not acceptable. He understood her perception and concept about faith. You can't compare Hinduism with any of the present leading religions where you have to believe in one concept of God.
 He tried to explain to her: 'You can believe in one God and he can be a Hindu. You may believe in multiple deities and still you can be a Hindu. What's more - you may not believe in God at all, still you can be a Hindu. An Atheist can also be a Hindu.'
 This sounded very crazy to her. She couldn't imagine a religion so unorganized, still surviving for thousands of years, even after onslaught from foreign forces.
 'I don't understand but it seems very interesting. Are you religious?'
 What can He tell to this American girl?
 He said: 'I do not go to Temple regularly. I do not make any regular rituals. I have learned some of the rituals in my younger days. I still enjoy doing it sometimes'.
 'Enjoy? Are you not afraid of God?'
 'God is a friend. No- I am not afraid of God. Nobody has made any compulsions on me to perform these rituals regularly.'
 She thought for a while and then asked: 'Have you ever thought of converting to any other religion?'
 'Why should I? Even if I challenge some of the rituals and faith in Hinduism, nobody can convert me from Hinduism. Because, being a Hindu allows me to think independently and objectively, without conditioning. I remain as a Hindu never by force, but choice.' He told her that Hinduism is not a religion, but a set of beliefs and practices. It is not a religion like Christianity or Islam because it is not founded by any one person or does not have an organized controlling body like the Church or the Order, I added. There is no institution or authority..
 'So, you don't believe in God?' she wanted everything in black and white.
 'I didn't say that. I do not discard the divine reality. Our scripture, or Sruthis or Smrithis - Vedas and Upanishads or the Gita - say God might be there or he might not be there. But we pray to that supreme abstract authority (Para Brahma) that is the creator of this universe.'
 'Why can't you believe in one personal God?'
 'We have a concept - abstract - not a personal god. The concept or notion of a personal God, hiding behind the clouds of secrecy, telling us irrational stories through few men whom he sends as messengers, demanding us to worship him or punish us, does not make sense. I don't think that God is as silly as an autocratic emperor who wants others to respect him or fear him.' He told her that such notions are just fancies of less educated human imagination and fallacies, adding that generally ethnic religious practitioners in Hinduism believe in personal Gods. The entry level Hinduism has over-whelming superstitions too. The philosophical side of Hinduism negates all superstitions.
 'Good that you agree God might exist. You told that you pray. What is your prayer then?'
 'Loka Samastha Sukino Bhavantu. Om Shanti, Shanti, Shanti,'
लोका समस्ता सुखिनो भवन्तु !!! ॐ शान्तिः शान्तिः शान्तिः !!!
 'Funny,' she laughed, 'What does it mean?'
 'May all the beings in all the worlds be happy. Let there be Peace, Peace,and Peace every where.'
 'Hmm ..very interesting. I want to learn more about this religion. It is so democratic, broad-minded and free' she exclaimed.
 'The fact is Hinduism is a religion of the individual, for the individual and by the individual with its roots in the Vedas and the Bhagavad-Gita. It is all about an individual approaching a personal God in an individual way according to his temperament and inner evolution - it is as simple as that.'
 'How does anybody convert to Hinduism?'
 'Nobody can convert you to Hinduism, because it is not a religion, but it is a Culture, a way of living life, a set of beliefs and practices. Everything is acceptable in Hinduism because there is no single Authority or Organization either to accept you or to reject you or to oppose you on behalf of Hinduism.'
 He told her - if you look for meaning in life, don't look for it in religions; don't go from one cult to another or from one Guru to the next.
 For a real seeker, He told her, the Bible itself gives guidelines when it says ' Kingdom of God is within you.' I reminded her of Christ's teaching about the love that we have for each other. That is where you can find the meaning of life.
 Loving each and every creation of the God is absolute and real. 'Isavasyam idam sarvam' Isam (the God) is present (inhabits) here everywhere - nothing exists separate from the God, because God is present everywhere. Respect every living being and non-living things as God. That's what Hinduism teaches you.
 Hinduism is referred to as Sanathana Dharma, the eternal faith. It is based on the practice of Dharma, the code of life. The most important aspect of Hinduism is being truthful to oneself. Hinduism has no monopoly on ideas. It is open to all. Hindus believe in one God (not a personal one) expressed in different forms. For them, God is timeless and formless entity.
 Ancestors of today's Hindus believe in eternal truths and cosmic laws and these truths are opened to anyone who seeks them. But there is a section of Hindus who are either superstitious or turned fanatic to make this an organized religion like others. The British coin the word 'Hindu' and considered it as a religion.
 He said: 'Religions have become an MLM (multi-level- marketing) industry that has been trying to expand the market share by conversion. The biggest business in today's world is Spirituality. Hinduism is no exception'
 He said "I am a Hindu primarily because it professes Non-violence - 'Ahimsa Paramo Dharma' means - Non violence is the highest duty. I am a Hindu because it doesn't condition my mind with any faith system.
 A man/woman who changes his/her birth religion to another religion is a fake and does not value his/her morals, culture and values in life.
 In Hinduism we don't have any managers of god.
 Some say "Be Muslim".Some say "Be Christian". Vedas say "Be Human".
 Some say "Follow Prophet".Some say "Follow Jesus". Vedas say "Follow Conscience".
 Some say "God is over 7th Sky". Some say "God is over 4th Sky". Vedas say "God is with me, within me".
 Some say "God tests". Some say "God punishes". Some say "God forgives". Vedas say "God supports".
 Hinduism is the original rather a natural yet a logical and satisfying spiritual, personal and a scientific way of living a life.
 Hinduism is not a religion,its a culture,a way of life.

Tuesday 17 January 2017

Relationship in busy life

తప్పక జవాబు చెప్పండి
ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఇలా ప్రశ్నించింది
*చిన్నారి: అమ్మా! నాన్నా! మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్లరు?*
* అలాంటివన్నీ ఆయాకి ఇవ్వకూడదు.
*చిన్నారి: మన బీరువాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి?*
*నగలు డబ్బు ఎవరైనా ఆయాకు ఇచ్చి వెలతారా ఎంటమ్మా?
*చిన్నారి: మీ ఎటియం కార్డ్ ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్లడం లేదో చెప్పండి?*
*నీకేదో అయ్యింది ఏంటి నీ పిచ్చి ప్రశ్నలు అలాంటి ఖరీదైనవి, విలువైనవి ఆయాలకి ఇవ్వకూడదు.
చిన్నారి : అలా అయితే నన్ను మాత్రము ఆయా దగ్గర వదిలేసి వెళ్తునారెందుకు?
నెను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ?
ఈ సారి ఆ తల్లిదండ్రుల నుండి జవాబు రాలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి వారికి, పసి మనసులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాదానం లేదు.
*నేటి జీవన విధానం ఇది.*
మారుతున్న కాలంలో
డబ్బు మోజులో పడి తిండిని మానేస్తున్నాము,
డబ్బు మోజులో పడి ఆరోగ్యాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి మానవత్వాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి సంస్కారాన్ని వదిలేస్తున్నాము.
డబ్బు మోజులో పడి చివరికి మానవ సంబంధాల్ని కూడ పక్కన పెడుతున్నాము.
ఇన్ని వదిలేసి సంపాదించే డబ్బులో ఏముందో
బ్రతకడం కోసం డబ్బు కావాలి కాని ఇక్కడ డబ్బు కోసం బ్రతుకుతున్నాము.
వాడాల్సిన ధనాన్ని,
భౌతిక వస్తువుల్ని ప్రేమిస్తున్నాం.
ప్రేమించాల్సిన వ్యక్తుల్ని వాడుకుంటున్నాం.
కుడి ఎడమైతే ఎంత పొరపాటు ఉందో కదా!
పైసా ఫీజు లేకుండా IIT కోచింగ్, అదీ 100% సీట్ గ్యారంటీతో..!
అనగనగా ఒక గురుకులం..ఆ గురుకులంలో ఓ శిష్యుడికి ఒక పెద్ద ధర్మసందేహం వచ్చింది. అదేమిటంటే..”పైన ఉన్న ఆకాశం, భూమి మీద పడిపోకుండా ఎవరు ఆపుతున్నారు? ఆకాశం అనే పందిరికి గుంజలు (స్థంభం, Pillar) కనిపించవు ఏంటి?” అని గురువుని అడిగాడు. అందుకా గురువు శిష్యుడికి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, “రేపు ఉదయం గ్రామంలో భిక్షాటనకు వెళ్ళు, ప్రతి ఇంటి ముందు నిలబడి ఆ ఇంటివారిని బండబూతులు తిడుతూ భిక్ష అడుగు, మధ్యాహ్నం వచ్చి ఏం జరిగిందో చెప్పు” అని గురువు చెప్పారు. శిష్యుడు నెక్స్ట్ డే మార్నింగ్ భిక్షకు వెళ్ళాడు. ప్రతి ఇంటిముందు నిలబడి ఆ ఇంటివారిని తిడుతూ భిక్ష అడుగుతున్నాడు. కొంతమంది ఆ శిష్యుడు పిచ్చివాడు అనుకున్నారు, కొందరు అతన్ని తాగుబోతు అనుకున్నారు, ఒకరిద్దరు అయితే నాలుగు తన్ని పంపించారు. గురువు ఆజ్ఞ కాబట్టి జనం కొడుతున్నా పట్టించుకోకుండా శిష్యుడు భిక్ష అడుగుతూ ఒక ఇంటికి వెళ్ళాడు. గుమ్మం దగ్గర నిలబడి బండబూతులు తిడుతూ భిక్ష అడిగాడు. ఆ ఇంట్లోంచి ఒక ముసలావిడ హడావిడిగా బయటకు వచ్చి, “అయ్యో పాపం ఎంత ఆకలిగా ఉన్నావో అందుకే ఆ ఆకలికి తట్టుకోలేక తిడుతున్నావు, ఇంట్లోకి రా నాయనా”అని కూర్చోబెట్టి, భిక్ష ఇచ్చి పంపింది. గురుకులానికి వచ్చి శిష్యుడు జరిగింది అంతా గురువుకు చెప్పాడు. అప్పుడా గురువు, “గ్రామంలో అందరూ నిన్ను తిట్టినా, ఒక్కరు మాత్రం ఆదరించి భిక్ష ఇచ్చారు చూడు, అలాంటి పుణ్యాత్ములే, మనకంటికి కనిపించని ఎత్తైన స్తంభాలుగా నిలబడి ఆకాశం, భూమి మీద పడిపోకుండా కాపాడుతున్నారు”  అని చెప్పాడు. ఆకాశం పడిపోవడం రబ్బిష్ కావచ్చు, కానీ నూటికో, కోటికో ఒక పుణ్యాత్ముడు, ప్రపంచంలో పెరుగుతున్న పాపాల భారాన్ని తమ పుణ్యంతో బాలన్స్ చేస్తున్నారు.  అలాంటి ఒక మహానుభావుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆనంద్ కుమార్, ఒక మ్యాథ్స్ టీచర్, లెక్కల మాష్టారు. ఆయన గురించి,  డిస్కవరి ఛానల్ ఒక గంట ప్రోగ్రాం చేసింది; న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక హాఫ్ పేజ్ రాసింది; BBC ప్రోగ్రామ్స్ లో అనేక సార్లు ఆనంద్ పాల్గొన్నారు; జర్మని, స్వీడన్, తైవాన్, దుబాయ్, ఫిలిప్పీన్స్ ఇలా ఒకటేమిటి.. ఎన్నో దేశాల మీడియా ఆనంద్ కుమార్ గురించి కథనాలు రాసింది, ప్రసారం చేసింది. ఇప్పుడు బాలివుడ్ నిర్మాత దర్శకుడు వికాస్,  ఆనంద్ కుమార్ మీద ఒక సినిమా తీస్తున్నారు.  ఒక మ్యాథ్స్ టీచర్ ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా తెచ్చుకున్నారు అంటే.. ?

బిహార్ రాజధాని పాట్నా లో ఉండే ఆనంద్ కుమార్ అనే కుర్రాడికి కెరీర్ గురించి ఒక సందిగ్దం వచ్చింది. ఇంట్లో వాళ్ళు IIT లో సీటు తెచ్చుకోమని వత్తిడి చేస్తున్నారు. కానీ తనకేమో మ్యాథ్స్ నేర్చుకోవాలని ఉంది. ఎటూ తేల్చుకోలేక తన గురువుని సలహా అడిగాడు. “భద్రమైన జీవితం, మంచి ఇల్లు, చేతినిండా డబ్బు కావాలి అంటే  IIT కి వెళ్ళు, జ్ఞానం పెంచుకోవాలి, ఆ జ్ఞానం పదిమందికి పంచాలి అని అనుకుంటే గణితశాస్త్రం చదువు, పెద్దగాడబ్బు మాత్రం ఆశించకు” అని గురువు చెప్పారు. ఆనంద్ కుమార్ జ్ఞానం వైపే మొగ్గు చూపాడు. అలా ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేసాడు ఆనంద్. తను చదువుకునేటప్పుడే ఇతర విద్యార్థులకి సాయంత్రం వేళల్లో మ్యాథ్స్ క్లాసులు తీసుకునేవాడు. తనకి మ్యాథ్స్ అంటే ఎంత పిచ్చి అంటే, పాట్నా యూనివర్సిటీ లైబ్రరీ లో ఉన్న పుస్తకాలు సరిపోక, ప్రతి శుక్రవారం ట్రైన్ లో బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి శనిఆదివారాలు  తన తమ్ముడి గదిలో ఉండి, యూనివర్సిటీ లైబ్రరీలో ఉండే విదేశీ జర్నల్స్ చదువుకునేవాడు. అలా పెంచుకున్న జ్ఞానాన్ని పదిమందికి పంచేందుకు రామానుజన్ స్కూల్ ఆఫ్ మాథమేటిక్స్ ను స్థాపించారు ఆనంద్.

క్లాస్ రూమ్ రెంట్, మంచినీళ్ళ ఖర్చులకోసం కేవలం నెలకి రు.25 తీసుకుని ఆనంద్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడు. ఆ ట్యూషన్స్ కి ఎంత డిమాండ్ ఉండేదంటే, 100 మంది పట్టే హాలులో 300 మంది కిక్కిరిసి కూర్చుని మరీ నాలుగు గంటలు మ్యాథ్స్ నేర్చుకునేవారు,  కొన్నాళ్ళకి  IIT ఎంట్రన్స్ కోచింగ్ మొదలుపెట్టాడు. సబ్జెక్ట్ కి జస్ట్ 4 వేలు ఫీజు తీసుకుని కోచింగ్ ఇచ్చేవాడు. ఆనంద్ ఇస్తున్న కోచింగ్ ను గుర్తించిన ఢిల్లీ కి చెందిన ఒక కార్పోరేట్ విద్యాసంస్థ, 1998 లోనే నెలకి 10 లక్షల జీతం ఇస్తామని ఆఫర్ చేసింది. కానీ ఆనంద్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. తనకి 1994 లో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో సీట్ వచ్చింది. అయితే ఆర్ధిక స్థోమత లేక ఆనంద్ ఆ అవకాశం వదులుకున్నారు. తనలాగా ఎంతోమంది మంచి ప్రతిభ ఉన్నా డబ్బు లేక చదువుకోలేక పోతున్నారని, వాళ్ళకోసం ఏమైనా చేయాలని ఆనంద్ నిర్ణయించుకున్నారు. అలా మొదలయిందే సూపర్ 30.

2003 సంవత్సరంలో ఆనంద్ IIT ఎంట్రన్స్ కి పూర్తి స్థాయి కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఏడాదికి కేవలం 30 మంది విద్యార్థులని మాత్రమే ఈ కోచింగ్ క్లాస్ కి ఎంపిక చేసుకుంటారు. దీనికోసం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు (మన దగ్గర చుక్కారామయ్య IIT కోచింగ్ లాగా). ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో టాప్ వచ్చిన ముప్పై మందికి పూర్తి ఉచితంగా, హాస్టల్ వసతితో సహా 7 నెలల పాటు ఆనంద్ కోచింగ్ ఇస్తారు. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. అదేమిటంటే నిరుపేద విద్యార్థులకి మాత్రమే ఆనంద కోచింగ్ ఇస్తారు. ఇక్కడ సీట్ సంపాదించడం కోసం కొంతమంది డబ్బున్న వాళ్ళు తమ పిల్లలకి చిరిగిన, మాసిపోయిన బట్టలు వేసి, పేదవారి లాగా నటిస్తూ మోసం చేయాలని చూస్తారు కూడా. అయితే ఆనంద్ తన నెట్ వర్క్ ద్వారా విచారణ చేసుకుని, నిజమైన పేద పిల్లలని మాత్రమే ఎంపిక చేసుకుంటారు. తొలి ఏడాది 30 మందికి కోచింగ్ ఇస్తే 18 మందికి IIT లలో సీట్లు వచ్చాయి. 2004 లో ఈ సంఖ్య 22, 2005 లో 26, 2006 లో 28 కి చేరింది. 2007 లో కూడా 28 మందికి సీట్లు వచ్చాయి. 2008 లో సూపర్ 30 పేరు దేశమంతా మారుమోగింది. ఆ ఏడాది ఆనంద్ శిష్యులు మొత్తం 30 మంది IIT లలో సీట్లు సాధించారు. 2009 లో 2010 లో కూడా ముప్పై కి ముప్పై మంది IIT లలో సీట్లు సాధించారు. తొలి 8 ఏళ్లలో 240 మందికి కోచింగ్ ఇస్తే 212 మంది సక్సెస్ అయ్యారు. దీనితో ఆనంద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తాజాగా 2016 లో 30 మంది ఆనంద్  విద్యార్థులలో 28 మంది IIT లలో సీట్లు సాధించారు.

రాజకీయ నాయకులనుంచి బెదిరింపులు :

ఆనంద్ చేస్తున్న విద్యాసేవను గుర్తించిన రతన్ టాటా, మిలిందా గేట్స్ ఫౌండేషన్ లాంటి ఎన్నో కార్పోరేట్ సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు, ముందుకు వచ్చాయి. అయితే ఆ విరాళాలను సున్నితంగా తిరస్కరించిన ఆనంద్, ఇప్పటికీ తను ఇతర విద్యార్థులకి ట్యూషన్స్ చెప్పడం ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఈ సేవ కొనసాగిస్తున్నారు. ఇక తమ పిల్లలకు సీట్లు కావాలని ఎంతోమంది రాజకీయనాయకులు ఆనంద్ ను అడుగుతుంటారు. కొంతమంది బెదిరిస్తుంటారు.  తమ కార్పోరేట్ విద్యాసంస్థలో చేరితే కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినవాళ్లు కోకొల్లలు. ఇవేమీ పట్టించుకోని ఆనంద్ తదేక దీక్షగా, విద్యాసేవ కొనసాగిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికీ నిరంతరం గణితశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, పరోశోధనలు చేసే ఆనంద్ ప్రతినెలా కనీసం రెండు ఇంటర్నేషనల్ జర్నల్స్ కి వ్యాసాలు రాస్తారు.

డబ్బుకి ఆశపడకుండా, ప్రలోభాలకి లొంగకుండా, ఒక యజ్ఞంలా మట్టిలోని మాణిక్యాలని వెలికితీస్తున్న ఆనంద్ కుమార్ కి ప్రపంచం ఒక బిగ్ సెల్యూట్ చేస్తోంది.

Monday 16 January 2017

Vijayawada i.e. Bezwada

భోగి పండగ రోజు బెజవాడ స్పెషల్.
*ఎంత మారిపోయింది*
*ఒకప్పటి బెజవాడలా లేదిది.*
*ఊరు మారిపోతుంది.*
*దాని కన్నా వేగంగా ఊర్లో జనం మారిపోతున్నారు.*
*అన్నీ మార్పులే.*
*డా.బసప్పున్నమ్మ గారి ఆసుపత్రి ముందు ఉండే వాణీ నికేతన్ ఎప్పుడో కొట్టేసారు.*
*పక్కనే ఉండే సోడా కొట్టు ఇపుడెకడుందో తెలీట్లా.*
*వరసెట్టి షాపులు కట్టేసేరక్కడ*
*గోడలమీద అంటించే సినిమా పోస్టర్లు తగ్గిపోయి,*
*ఇపుడు రాజకీయ పోస్టర్లొచ్చీసినియ్.*
*మా నాయకుడు*
*మా నేత అంటూ*
*ఒకటే గోల.*
*బందరులాకుల దగ్గరుండే కలప దుంగల కొట్టు తీసేసి అపార్టుమెంటు కట్టేసేరు.*
*పటమటలంక school బిల్డింగు పాతదైపోయింది,*
*రూపే మారిపోయింది.*
*దాంతో దానెనక ఉండే గ్రౌండులో కట్టిన స్కూలు “ఒక స్కూలు” లానే ఉంది తప్ప ఇదివరకట్లా కళ మాత్రం లేదు.*
*ఊరెళ్తే యేరా అని పిలడానికి మనతో చదివినోడెవడూ ఊర్లో లేడు.*
*ఉన్న ఆ కొంత మంది మాత్రం ఫోనుచేస్తేనే.. హలో అంటారు.*
*వాట్సప్ లో చూస్తుంటారు*
*అంతెందుకు సినిమాలో సమోసా కొనే వాళ్ళ కన్నా,*
*కార్ను కోకుని మోజుతో కొనేవాళ్ళే ఎక్కువ.*
*కొంతలో కొంత ఆనందం ఏంటంటే ఇంకా ప్రతివాడు చూసేది “సినిమానే..”*
*బెజవాడ జనం కూడా అలానే ఎళ్తన్నారు సినిమాకి.*
*ఆనాటి నుంచి..*
*ఈనాటి వరకు*
*ఎన్టీఆరైనా~ఏన్ఆరైనా*
*కృష్ణైనా~శోబనైనా*
*చిరంజీవైనా~మురళీమోహనైనా*
*సినిమా పడాల్సిందే..*
*చూసి తీరాల్సిందే..*
*ఇలా అన్ని రకాలు నడుస్తాయి.. ఇప్పటికీ..*
*కాకపోతే ఇంతకు ముందులా రాత్రయితే “కిరసనాయిలు దీపం బుడ్డితో" సైకిల్లు వేసుకెళ్ళక్కరలేదు.*

*సర్వీసు ఆటోలొచ్చేసినియ్యి.*
*బెజవాడ రిక్షాల విలువలు తీసేశాయి.*
*రోడ్ల నిండా జనం,*
*తిరుగుబోతులు ఎక్కువైపోయారు*
*ట్రాఫిక్ పెరిగిపోయింది.*
*అప్పట్లో..*
*సాయంత్రమయితే బీసెంటురోడ్డు ~రవీంద్రకూల్ డ్రింక్స్ సోడాలు*
*తిరిగిరాని రోజులైపోయాయి*
*సత్యన్నారాయణపురం రూపమే మారిపోయింది*
*రైల్వే స్టేషన్ కాస్తా..*
*బైపాసు రోడ్ అయిపోయింది,*
*అయినా గానీ*
*అప్పుడు కార్లు పదుల సంఖ్యలో*
*స్కూటర్లు వందల సంఖ్యలో ఉండేవి*
*ఇప్పుడు*
*మనుషులెంతమందో మోటారు సైకిళ్ళన్నున్నాయి*
*కుటుంబానికి రెండు కార్లున్నాయి*
*సౌఖర్యాలన్నీ అవసారలయ్యాయి*
*మళ్ళీ మనం*
*బెజవాడ కొస్తే..*
*మన పంటకాలవని*
*100అడుగుల రోడ్డు చేశారు*
*సాయంత్రమయిందంటే*
*అక్కడే..*
*చైనీసు నూడిల్స్,*
*రాజస్థానీ ఛాటు మసాలా అమ్మకాలు.*
*మధ్యలో మేమూ ఉన్నాం అని చెప్పుకోడం కోసం మిర్చీ బజ్జీ బళ్ళు.*
*లబ్బీపేట పొలాల్నీ ఆఫీసులు~షాపులు చేసేశారు.*
*లక్ష్మీ టాకీసు*
*జైహింద్ టాకీసు*
*రామాటాకీసు*
*విజయ టాకీసు* *సినిమా హాళ్ళయితే పదిహేనేళ్ళు పైనే అయిందట రూపుమారిపోయి.*
*కావాలంటే*
*కొత్త మల్టీ ప్లెక్సుకి ఎళ్ళిపోతున్నారు*
*బార్లు పెరిగిపోయాయి,*
*సోడా కొట్లు పోయి..*
*“సోడా మెషీన్లు” వచ్చేసేయి*
*అలా మెషినెట్టుకోలేనోళ్ళు మాత్రం*
*బండి మీద నిమ్మ సోడా చేసుకుని అమ్ముకుంటున్నారు*
*ఇపుడెంత ఎతికినా పుల్లైసు రావట్లేదు*
*కావాలంటే 'క్వాలిటీ' ఐసుక్రీము దొరుకుతుంది* 
*సత్యంకొట్టుకెళ్ళి ఒక “మట్టి పలక” ఇవ్వండి అందామంటే..*
*అయిబాబోయి*
*చాలా రోజుల తర్వాత సత్యంకొట్టు మాటిన్నాను ఎప్పుడో ఎత్తేశాడండి చెప్పాడాయన*
*కవితా స్కూలు ముందు జాంకాయలమ్మేటోళ్ళు రాట్లేదు.*
*లేస్ లేదా కురుకురే తింటన్నారు పిల్లలు.*

*ఇదేంట్రా ఊరిలాగయిపోయింది అంటే..*
*ఊరు మాత్రం ఎదగొద్దా???*
*మీరెళ్ళి హైదరాబాదులో ఉద్యోగాలు చేత్తే చాలా అని అడిగాడొకడు.*
*ఎదగాలి..*
*ఎందుకెదగొద్దు.*
*కానీ ఎదగడం అంటే*
*బిల్డింగులు,*
*మల్టీప్లెక్సులు,*
*స్వీటు కార్నులు*
*మాత్రమే కాదు.*
*మీరాటినే పట్టుకుని గొప్పనేసుకుంటే ఎలాగ.*
*మీకు బెజవాడంటే ఉంటున్న ఊరు మాత్రమే.*
*కానీ మాలా వేరే ఊరెళ్ళి బతికేవోళ్ళకి మాత్రం బెజవాడంటే..*
*బోలెడన్ని జ్ఞాపకాలు,*
*అనుభవాలు,*
*ఇష్టాలు,*
*చదువుకున్న రోజులు,* *సైకిలేసుకు తిరిగిన కృష్ణలంక రోడ్లు*
*కబుర్లతో గడిపిన లబ్బీపేట రోడ్లు,*
*టిఫిన్లు పెట్టిన విజయ సూపర్ బజజార్లు*
*అమ్మలా అనిపించే..*
*ఓ అందమైన చోటు..*

*అమ్మకి వయసైపోతున్న కొద్దీ*
*మనకెలా బాధనిపిస్తుందో..*
*ఊరులో జ్ఞాపకాలు చెరిపేత్తున్నారు అన్నపుడు మాకూ అంతే బాధేస్తుంది..*
*ఎంత మారిపోయింది*
*ఒకప్పటి బెజవాడలా లేదిది.*

Sunday 15 January 2017

Police posts lying vacant across India

NEW DELHI: A whopping five lakh police posts of the sanctioned strength of 22.63 lakh are lying vacant across the country.
According to Home Ministry statistics, there are 22,63,222 sanctioned posts in police forces of all states in the country, of which 17,61,200 are occupied while 5,02,022 posts are lying vacant.
The highest 1.80 lakh posts are lying vacant in Uttar Pradesh where the sanctioned strength of police force is 3,64,200 personnel.
In West Bengal, which has a total strength of 1,11,176 sanctioned posts, around 35,000 posts are lying vacant.
There are 1,12,554 sanctioned posts in Bihar Police, of which around 30,300 are lying vacant.

In Karnataka, out of the sanctioned strength of 1,07,053 posts in its police force, around 25,500 are lying vacant.
In Gujarat, which has a sanctioned strength of 99,423 posts in its police force, around 17,200 are lying vacant.
Similarly, In Tamil Nadu, which has a sanctioned strength of 1,35,830 posts in its police force, around 16,700 are vacant.
Jharkhand has a sanctioned strength of 73,713 posts in its police force, of which 15,400 are lying vacant.
Chhattisgarh, which has a sanctioned strength of 68,099 posts, more than 8,500 posts are lying vacant.
Meanwhile, according to a report of the Bureau of Police Research and Development, there are 188 police stations in the country which have no vehicle, 402 police stations have no telephone connections, 134 police stations don't have wireless sets and 65 have neither a telephone nor a wireless set.
There are a total of 15,555 police stations in the country, of which 10,014 are in rural areas and the rest are in urban areas.
There are only 10.13 vehicles for 100 policemen at the national level with 1,75,358 vehicles in all available for law enforcement.
Insurgency-hit Manipur has the highest number of police stations with inadequate facilities in remote areas and in case of Chhattisgarh and Madhya Pradesh, most police stations are located in Maoist-hit areas where arms, wireless sets and vehicles are often snatched by the Left-wing extremists.

Barkha Dutt resigns ND TV

Barkha Dutt quits NDTV after 21 years, likely to start own venture
"We are certain that Barkha will go from strength to strength and NDTV wishes her all the very best," said the NDTV statement.
barkha dutt, barkha dutt quits ndtv, ndtv, barkha dutt ndtv, ndtv barkha dutt
Senior journalist Barkha Dutt has resigned as Consulting Editor of NDTV. According to reports, she is likely to start her own venture. In an official statement issued, NDTV appreciated her long-time association with the channel and wished her all the best for her future.
Dutt rose to prominence in journalism for her fearless coverage of Kargil war in 1999. She later became the face of NDTV’s programme We The People. She has won many national and international awards, including the Padma Shri, India’s fourth highest civilian honour. However, her stint with NDTV was also marred by controversy as she figured in the controversial Radia tapes.
She was also criticised for her coverage of 26/11 attacks when she reported from  Taj Mahal Hotel and Oberoi Trident. She was blamed for putting lives at risk and causing deaths by identifying on live television where the hotel guests might be located.
NDTV statement
In 1995, Barkha Dutt joined NDTV straight out of college, and now, after 21 wonderful years together, Barkha has requested that she would like to explore some new opportunities, pursue other interests and work on her own ventures.
In all her years with NDTV, she has been hugely productive and has grown with the organisation, becoming an acclaimed, award-winning journalist of repute across India and many parts of the world. We are certain that Barkha will go from strength to strength and NDTV wishes her all the very best.
In her latest Facebook post, Barkha wrote that that she is proud of her association with NDTV and is excited about her new venture.
First Published on: January 15, 2017 4:03 pm
© The Indian Express Online Media Pvt Ltd

Enhancement of platelets count in blood

✍   *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*
*సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*
*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు*
*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*
*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*
*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*
*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.*
*5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*
*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*
*7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*
*8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.*
*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*
 

Transit of Saturn in 2017

శని గ్రహ సంచార మార్పు
శని గ్రహం తన రాశి సంచార మార్పులో భాగంగా ఈ నెల అనగా జనవరి 26 , 2017 నాడు శని    వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశి లోకి ప్రవేశిస్తాడు.
వృషభ రాశి , కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశుల వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వైదిక పూజలు, శాంతి  పూజలు,  ధార్మిక  దానాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది.
చేసే పూజలు దానాలు వీలు చిక్కినప్పుడల్లా కాకుండా వీలు చేసుకుని చేయాలి.
1. నిరంతరం శివ నామ స్మరణ, పారాయణం, శివ పంచాక్షరీ జపం చేయడం.
2. నిత్యమూ లేదా శనివారం నాడు ఇంట్లో లేదా నవగ్రహ ఆలయం, శివాలయం లో నూవుల నూనెతో దీపారాధన
3. పేదలకు దానాలు చేయడం
4. శివాలయం లో శివుణ్ణి, నవగ్రహ ఆలయంలో శనైశ్చరున్ని శంఖ పుష్పాలతో పూజించడం.
5. కులదేవత లేదా శివాలయం లేదా నవగ్రహ ఆలయం లో అర్చక స్వాములు వెలిగించే దీపానికి మీ పేరు మీద కనీసం నెలకు ఒకసారైనా 2kg ల నూవుల నూనె ఇవ్వడం
6. చలికాలం లో పేదవారికి నల్లని కంబళ్ళు అందించడం

7. లెప్రసి అనగా కుష్టు వ్యాధికలిగిన వారి అనారోగ్యం తొలగుటకు వైద్య ఖర్చులు అందించడం  ఎందుకంటే కుష్టు వ్యాధి కలిగిగిన వారిలో శని నివాసం ఉంటారని నమ్మకం. కాబట్టి వారికి చేయడం వల్ల మీరు ప్రత్యక్షంగా శనిని పూజించినట్లు అవుతుంది.
8. కుష్టు వ్యాధి కలిగిన వారికి శుభ్రమైన వస్త్రాలు, చెప్పులు, మందులు  దానం చేస్తే మంచిది
9. ఇంటికి వచ్చి స్నేహితులకు , బంధువులకు స్నాక్స్ తో పాటు నూవులు, బెల్లం కలిపిన నూవు ఉండలు ఇవ్వడం మంచిది .
10. శనివారం నాడు శివుణ్ణి, శనైశ్ఛరున్ని నూవుల నూనెతో అభిషేకించడం.
11. శని, శివ క్షేత్రాలను దర్శించడం
12. శని ప్రదోషం నాడు శివుణ్ణి పూజించడం,
13. మాస శివరాత్రి లేదా జన్మ నక్షత్రం రోజున శివుణ్ణి పూజించడం, మహాన్యాస రుద్రాభి షేకం, రుద్ర హోమం చేసుకోవడం  మంచిది.
14. అమావాస్య రోజున శివుణ్ణి పూజించడం, పితృ దేవతల అనుగ్రహం కోరి స్వయం పాక దానాలు చేయడం మంచిది.
15. రెగ్యూలర్ గా శరీరాన్ని నూవులనూనె తో శరీరాన్ని మర్దన ( మసాజ్ ) చేసి శరీరం ఆరిన తరువాత స్నానం చేయడం.
16. వృషభ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశులు వారిపాటు మేష, సింహ రాశులు వారు కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. శని వెళుతు వెళుతూ అనారోగ్యం, వ్యాపారం లో నష్టాలు, గౌరవ భంగం, వాహన ప్రమాదాలు, కుటుంబ పెద్దలను కోల్పోవడం వంటి కీలక సంఘటనలు చోటు చేసుకుంటాయి.
17. ఇవన్నీ చేయడం అనగా దానం , పూజలు చేయడం వలన కొంత డబ్బు ఖర్చు కావచ్చు కానీ అది తృప్తిని ఇస్తుంది. లేకపొతే అవన్నీ అనారోగ్యాల రూపం లో హాస్పిటల్స్ లో చెల్లించ వలసి వస్తుంది మీ ఇష్టం.
18. అన్నింటికన్నా చేసే దానం , పూజ ఆనందంగా చేయాలి లేకపోతె అది ఇవ్వవలసిన ఫలితం ఇవ్వదు
19. ఇక ఎంతో పుణ్యం చేసుకోవడం వలన లభించిన మానవ జీవితాన్ని   వృధా చేసుకోకుండా ధార్మిక, ఆధ్యాత్మిక అలవాట్లతో  ఇతరులకు జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం.
సర్వే జనాః సుఖినోభవంతు

Thursday 5 January 2017

Necessity of Maching of horoscope for Marriage

*పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?*
కల్యాణ గ్రహం

 సీజన్అందం.... ఆదాయం...
వంశం... వారసత్వం....
గుణం... గోత్రం...
వీటన్నింటికీ లెక్కలుంటాయి.
ఆ లెక్కలు సరిపోవు.
గ్రహం, రాశి, నక్షత్రం, ముహూర్తం....
ఈ లెక్కలు కూడా తేలాలట.
అవునంటారా? కాదంటారా?

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు. 
వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?  ప్రపంచంలోని మిగతా దేశాలలో, మిగతా మతాల వారు జాతకాలు పట్టించుకోవడం లేదు కదా. అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. మరి హిందూ ధర్మంలోనే ఎందుకు? ఏయే జాతకాల అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి వద్దని శాస్త్రం చెబుతోంది?

ఇవి తరచూ తలెత్తే ప్రశ్నలు. కాని  అందమైన జీవితం కావాలంటే  జాతకాలు చూసుకోవాలి అంటున్నారు జ్యోతిష్యులు. వివాహానికి వధూవరుల జీవితాలలో పొంతన కుదరాలంటున్నారు. జాతకాలు కలిస్తే వారు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటున్నారు. వివాహాది శుభకార్యాలకు పునాది అయిన శ్రావణ మాసం మొదలు కానున్న సందర్భంగా ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సెమినార్ కూడా నిర్వహించారు జ్యోతిష్య పండితులు. ఇంటా బయటా కొన్ని అభిప్రాయాలు...
కనీసం అరవై శాతం కలవాలి....
భూమి మీద ఉన్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు, సైన్సు అంగీకరించాయి. దీనిని కాదనడానికి లేదు. ఉదాహరణకు చూడండి. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి. కాని అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తాం. కారణం ఈ జాతక దోషాలే. వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలి. జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాసులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు,  వాటి మైత్రి... ఇలా అన్ని విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అని వివాహం నిర్ణయించాలి. విదేశాలలో, మన దేశంలో జాతకాలు చూడకుండా చేసుకున్న వివాహాలు జయప్రదంగా ఉన్నాయంటే అది పూర్వజన్మ సుకృతం. లేక కాకతాళీయంగా జాతకాలు కలిసే ఉంటాయి. నా అనుభవంలో ఇలాంటివి చాలా చూశాను. - గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష పండితులు
జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం
నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం సాధికారికంగా చెబుతోంది. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడింది. మనలాగే గ్రీకు దేశంలో జ్యోతిషం ఉంది. మన రాసులను వారు వేరు వేరు పేర్లతో పిలుస్తారు. జాతకాలు చూసేటప్పుడు నక్షత్రాలు ప్రధానం. ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారనేదాన్ని బట్టి చూస్తారు. అంటే అవతల వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం సేకరించడమన్నమాట. ఏ లగ్నంలో పుట్టారో, ఆ గ్రహం నుంచి లెక్కించాలి. జాతకాలు చూడకుండా వివాహం చేసినా కలసి జీవించవచ్చు. కోడి కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది. అయితే కూసినప్పుడు లేవాలి అనుకుంటే, సరైన సమయంలో మేల్కొంటాం. లేదంటే ముందుగా కాని, ఆలస్యంగా కాని మేల్కొంటాం. జాతకం కూడా అంతే. జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పండితులు
శని ఉప్పు.... కుజుడు నిప్పు...
జ్యోతిష్యం హిందూధర్మం మాత్రానికే అని ఎవరన్నారు? అది ప్రపంచమంతా ఉంది. అరేబియన్లు, గ్రీకులు, చైనీయులు అందరూ నమ్ముతారు. అక్కడ కూడా జాతకాల మీద పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. యజమాని ఒక ఉద్యోగిని తీసుకునేటప్పుడు ఆ ఉద్యోగి తనకు అనుకూలుడో కాదో అని తెలుసుకోవడానికి కూడా జాతకం చూస్తారు. ఒక స్నేహితుడు మనకు తగినవాడా కాదా, ఒక ఊరు మనం నివసించడానికి యోగ్యమా కాదా అని చూస్తారు. కొడుకు జన్మించినప్పుడు వాడు శత్రువు అవుతాడా, మిత్రుడిలా ఉంటాడా అనే విషయం కూడా జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. నక్షత్రాలకు రాసులకు స్వభావం ఉంది. ఏ నక్షత్రానికి, ఏ నక్షత్రం సరిపడుతుందో చూసుకోవాలి. ఏ రాశిలో పుట్టినవారికి ఏ రాశివారితో సరిపోలుతుందో చూసుకోవాలి. శని ఉప్పులాంటివాడు. కుజుడు నిప్పు లాంటివాడు. ఉప్పు నిప్పు కలిస్తే మంట పెరుగుతుంది. గురువు చంద్రుడు ఒకచోట చేరితే సంతోషం, ఆనందం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకు కొన్ని నక్షత్రాలే కలుస్తాయి. అగ్నితత్త్వం వారికి జల తత్త్వం వారితో పొంతన కుదరదు. ఒకరు ఊసురోమంటూ ఉంటే ఒకరు ఎగిరెగిరిపడుతుంటారు. మ్యాచింగ్‌లో ఇవన్నీ చూస్తాం. కనుక ఒక జంటకు వివాహం చేసేటప్పుడు ఆ ఇద్దరూ కలిసి జీవించగలిగే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి.   - భీమా సాంబశివరావు, జ్యోతిష పండితులు
కుజదోషం వల్ల ఇబ్బంది ఉంటుంది....
మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.   జ్యోతిష్యం అంటే గమనంలో ఉన్న ముళ్లను ఏరుకుంటూ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే దిక్సూచి. గతంలో పన్నెండేళ్లు నిండకుండానే వివాహాలు చేసేవారు. అందువల్ల నక్షత్రాలు చూసేవారు. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, ఆశ్లేష అత్తగారికి గండం అనేవారు. ఇప్పుడు పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తరవాత చేస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్రాల ప్రస్తావన అనవసరం. నక్షత్రాలకు పరిష్కారం ఉంది, గ్రహాలకు లేదు. కుజుడు అగ్ని తత్త్వ కారకుడు. వివాహాన్ని పాడు చేయడానికి చూస్తాడు. దోషపరిహారం ఎంతవరకు ఉన్నదో చూడాలి. కుజదోషం వల్ల వియోగం, విరహం, కలహం కలుగుతాయి. కొందరు సమాజం కోసం కలిసే ఉంటారు. కాని వారి వైవాహిక జీవితం సరిగా ఉండదు. కొందరిలో మాత్రం సంతానం కలిగితే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబం బలపడుతుంది.  ఎవరి జాతకం వారు చూసుకోకుండా ఇంటికి రాబోయే అమ్మాయి జాతకం చూడటం సరికాదు. నక్షత్రాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, గ్రహాల అనుకూలత చక్కగా చూసుకోవాలి - విశ్వనాథ కనకమహాలక్ష్మి, జ్యోతిష, వాస్తు నిపుణులు

జీవి పుట్టుక ఏది?
జాతకాలన్నీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా రూపొందుతాయి. అయితే జీవి ఆవిర్భావం ఎప్పుడు? తల్లి గర్భంలో అండం- శుక్రకణాలు ఫలదీకరణ చెందినప్పుడే మనిషి జీవం మొదలవుతుంది. అదే అసలైన పుట్టుక. తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది కొనసాగింపు మాత్రమే. జీవం ఎప్పుడు మొదలైందనేది రెండు-మూడు రోజుల తేడాలో ఒక అంచనాకు రావచ్చు. కానీ కచ్చితమైన సమయాన్ని చెప్పలేం. అలాంటప్పుడు జాతకాలు రాయడానికి ఏది ఆధారం? ఇప్పుడు ఎక్కువ డెలివరీలు సిజేరియన్‌లే. అది కూడా ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అలా పుట్టిన బిడ్డ జాతకం కచ్చితంగా బాగుండి తీరాలి కదా! అలాగే జరుగుతోందా? నవగ్రహాల ఆధారంగా జాతకాన్ని నిర్ణయిస్తారు. మరి సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు నీడలు. నాలుగు పోగా మిగిలినవి ఎన్ని? మరి నవగ్రహాలనే మాటకు తావెక్కడ? అయితే ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మనోభావాలనూ గాయ పరచకూడదు. మన రాజ్యాంగం కూడా నమ్మకాలను ఆమోదిస్తోంది. నేను చెప్పే మరో విషయం  ఏమిటంటే... పెళ్లి చేసుకునే అబ్బాయి తన జాతకం మంచిదనే నమ్మకంతో ఉండడం తప్పుకాదు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని జాతకం కలవలేదని నిరాకరించవద్దు. జాతకం కలిసిందని ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవద్దు. అన్ని రోజులు దేవుడు సృష్టించినవే అయినప్పుడు కొన్ని  మంచివి, కొన్ని  చెడ్డవి ఎందుకుంటాయి? అన్నీ మంచిరోజులే.  - డాక్టర్ బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞానవేదిక స్థాపకులు
పంచభూతాలతో కనెక్షన్ జాతకమనేది ఫిజికల్ ఫిట్‌నెస్‌ని చూపుతుంది. ఇద్దరిలో ఎలాంటి పాజిటివ్, నెగిటివ్‌లు ఉన్నాయో చెబుతుంది. సంతానం కూడా తెలుస్తుంది. లోపాలు పసిగట్టవచ్చు. ఇగో ప్రాబ్లమ్స్ కూడా చూడవచ్చు. జాతకమంటే ప్రకృతి. ఒకరికి నీరు పడుతుంది, ఒకరికి ఎండ పడుతుంది. నీళ్లు జల్లితే అగ్ని ఆరుతుంది. అవే నీళ్లను అగ్ని మీద పెడితే సలసల మరిగి ఆవిరవుతాయి. పంచభూతాలకి, శరీర నిర్మాణానికి ఉన్న కనెక్షన్ జ్యోతిష్యం. హెచ్చుతగ్గులను ఎలా సవరించుకుని, పాటించాలో చెబుతుంది. చైనీయులు న్యూమరాలజీ నమ్ముతారు. అమెరికన్లు పుట్టినతేదీని ఆధారంగా చేసుకుని వివాహాలు నిశ్చయిస్తారు. వారు మనసుకి ప్రాధాన్యత ఇవ్వరు. శరీరాకృతి, ఆకర్షణలకు ప్రాధాన్యం ఇస్తారు.  మనదేశంలో అలా కాదు. మంచి కుటుంబమా కాదా అని చూస్తారు. ఇంటిపేరుని బట్టి సంబంధాలు నిశ్చయించుకుంటారు. కనుక శాస్త్రాన్ని పాటించడంలో తప్పులేదు.

Tuesday 3 January 2017

How the Currency value change

HOW THE CURRENCY VALUE CHANGES?
Please go through the below simple Economics,  which will give a good idea on why Taxes are more important not only for Government but also how beneficial to its  citizens, indirectly!
A Government should invariably need GOLD to run the country for their day to day business!   Since the Gold cannot be pumped into market, it chose to use the Notes/Currency  instead!
And printing  the notes/currency  is done under the watchful eye of the IMF ( International Monitory Fund).  A Govt. cannot print notes left & right! It has to be approved by IMF, however it can print any denomination of notes but it should be equivalent to the total weight of the  Gold,  the Government owns.
Let us compare two countries! I have taken America and India because we always compare our country with America! 
For calculation purpose let us assume that , Government of America holds  1 Ton of Gold and Government India   holds  same 1 Ton of Gold
And now:
America printed $ 1 dollar notes of  1000 nos which is  worth $1000.  So,  1 gram of gold is equivalent to 1 Dollar  (1000 grams=1000 notes)
India  Printed  ₹ 1  notes of 1000 nos  which is worth ₹ 1000. So here 1 gram of gold is equivalent to 1 Rupee ( 1000 grams=1000 notes)
Now the value of  Dollar and Rupee are same, i.e. $1 equivalent to Rs.1
Now,  American government releases $1000 notes into the market and sets 20% as tax for each transaction.  And   it  receives back $ 200  in the form of taxes.   Now,  the American Government, with that $200,  buy more 200 grams of Gold with that money and release another $200 worth of notes in the market. So now the American Government  hold 1 Ton and 200 Gms of Gold and American Market has  $1200 worth of notes.  And still 1 Gram of Gold is $1.   And this will keep on going  and the 1 Gram of Gold is $1 always as long as Government receives 100 % tax amount in return as it buys gold for the worth of tax received and printing more notes equivalent to the gold and releasing in the market!!
Now in India,  the   Indian Government too releases  ₹ 1000 in the market and sets  20% as tax.  But it  only receive back  ₹ 50 in the form of taxes!!  Which means only ₹ 250 of the released amount  were transacted officially!    Because balance   of tax  for ₹ 750 is till rotating in the hands of unwanted elements in the market, who does not want to pay tax!  This amount is “unaccounted money” which is called ‘black money’.  Though this ₹ 750 still in the market,  it is not accounted in the books  of government officially.   So,  the money in the market is only Rs. 250 as per government records!  Whereas ₹ 750 is also being used in the market! This is called parallel economy!!   At the same time  the government now can only buy 50 Gms of gold from the tax amount it received.  So the Govt buys that 50 Gms gold and release ₹ 50 worth of notes into the market. Now the money in market is ₹ 300 (₹ 250 + ₹ 50) only officially,  whereas it is supposed to be ₹ 1050.  At the same time the Govt. has to meet  the demand for more notes, because those ₹ 750 has gone into unaccounted!   So the government then decided to print more ₹ 750 notes  and to release them in the market. Here comes the IMF which does NOT allow this !!   It asks the government to reduce the value of the rupee because the government is ‘pumping’ more notes against the same weight of Gold it holds, that is 1 ton 50 Gms!  Government has no choice (because it did not receive 100% tax return  for the amount it released and it could not buy more gold)  and hence reduces the value of Rupee and pumps ₹ 750 more notes into the market. So the market has now ₹ 1800 whereas Govt still only hold 1 ton 50 grams!! 
So now the value of ₹ 1 has gone down to ₹ 1.71!!
So when compare to US Dollar  as above, which was $1 to Rs.1, it is now $1 to ₹ 1.71 !!!
The notes are pumped into the market  regularly to meet the demand of the market  and the value of the Rupee is depreciated every time when Gold reserves are same.  That the reason why the Rupee is 67.80 to a Dollar today!!
Had the Indian Government receives 100% tax in return, the value of Rupee would have NOT gone down drastically!! 
Now, can you all understand why the Governments need taxes?! And how, we citizens are benefited?   If Rupee is strong and stable then the value of our properties/assets  will be strong too!
That is the reason why the America is the richest country as  95% of citizens ( at various brackets) are paying their taxes!!     Whereas in India?? Can anybody guess?! No marks for right guessing!  Just type in google “percentage of taxpayers in India” and you would know!! I am sure your head will go down with shame!!  
Come on…did you all check that figure in google?!?!   Don’t we feel shame on this figure!!? We talk of so many things, demands benefits and badly compare us with those Western Countries for all that infrastructure,  system, cleanliness, ever lighting cities with no power cuts etc..etc!!  We praise them! We appreciate them!    Whereas nobody, I repeat nobody, compare and raise voices on how much  are we contributing to our own country as part of tax!!!
This article is not supporting  Modi OR whosever talk against demonetization! This Article is to bring about  and to educate on how the Black Money damages and ruins the Country!!
I know you will send this  article to your friends and families but I request you to circulate to ALL of your enemies too!!