కందిపచ్చడి.
రెసిపీ చాలా ఈజీ.
పది ఎండుమిరపకాయలు , కప్పు కందిపప్పు , అర స్పూను జీలకర్ర బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని , చల్లారగానే ఈ వేయించినవి , మరియు సరిపడా ఉప్పువేసి వాటిని రోటిలో వేసి ,తగినన్ని నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మెత్తగా రుబ్బుకోవడమే .
చింతపండు , కరివేపాకు , పోపు అన్నీ మీ ఇష్టమైన విధముగా వేసుకోవచ్చును.
No comments:
Post a Comment