అయ్యా! మొలహా పొడి అంటే ఒక పౌడర్ చట్నీ అండి. దీన్ని దక్షిణాది లో "మొళగాపుడి" అనికూడా అంటారు. తమిళంలో మొళగా అంటే మిరియాలు.
మినప్పప్పు+శనగపప్పు+మిరియాలు+ఎండుమిర్చీ+ఇంగువ ఇలాంటి కాంబినేషన్ తో కొద్దిగా నూనెలో వేయించి సాల్ట్ కలిపి ఉంచుతారు. ఇడ్లీలు లేదా దోశలతో నంజుకొని తింటారు. ఇలా తినేసమయంలో ఈ పౌడరు లో మంచి నేయిగానీ, నువ్వులనూనె గానీ తగుమాత్రం add చేస్తారు.
మీ దగ్గరలో ఉన్న మద్రాసీ shops లో try చేయండి. చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి. లేదా MTR Idly chutney పౌడర్ అని అడిగి తీసుకోండి. All the best..
No comments:
Post a Comment