Friday 9 February 2018

మినపసున్ని ఉండలు

ఇప్పుడే చేసున న్యూట్రిషస్,హెల్దీ,డైట్ లడ్డూ!!నాసొంత ప్రయోగం.
మినపసున్ని పిండి 2 కప్పులు

11 Grains పిండి.రెడీమేడ్ ఒకటిన్నర కప్పు
జవారీ పిండి అరకప్పు వేయించినది
గోధుమ పిండి మిల్లు పట్టించినది అరకప్ప
ఎర్ర బియ్యం అటుకులు నేతిలో వేయించినవి అరకప్పు
ఓట్స్ వేయించినవి అరకప్పు
ఫ్లెక్సీseedsవేయిఐచినవి
గుమ్మిడి గింజలు వేయించినవి
బాదం వేయించినవి.
కిస్మిస్
కోరినబెల్లం
అప్పుడేకాచిన తాజానెయ్యి వేడిగా(కోరిన బెల్లం సులువుగా కరగడానికి అన్నీ కలిపి ఉండలు కట్టేను.ఇక్కడ "డింక్ "అని  దొరుకితుంది.పెద్ద crystels లా ఉంటుంది.వేయిస్తేపొంగుతుంది.దాన్ని తెలుగులో ఏమంటారో తెలీదు(.అది  నడుం కి,కీళ్ళకి బలాన్నిస్తుంది ).అదికూడా మిక్సీ పట్టి కలిపాను.చాలా రుచిగా కుదిరింది.
మీరూ try చెయ్యొచ్చు.రోజుకి ఒకటి చాలు.

No comments:

Post a Comment