Wednesday, 14 February 2018

స్మూథీ (Smoothy)

ఒక్క అరటిపండు, avacodo, 4 పచ్చి ఖర్జూరాలు,  పావు లీటర్ పాలు పోసి బ్లెండ్ చేస్తాను సిరి అంతే ముగ్గురికి సరిపోయింది.......ఇవి రెగ్యులర్గా తాగేవి కాబట్టి icecreams లాంటివి కలపను...even సుగర్ కూడా...ఖర్జూరం స్వీట్ సరిపోతుంది...లేదంటే honey వేస్తా...బనానా స్వీట్ కూడా ఉంటుంది కదా!!

No comments:

Post a Comment