Friday, 9 February 2018

మిక్స్ వెజ్ పరోటా (Mix Veg Parota)

Hi friends!!  ఈ పూట డిన్నర్  ,మిక్స్ వెజ్ పరాఠా,  పెరుగు పచ్చడి. కాలీ ఫ్లవర్, కారెట్, మటర్, తురుముకొని, ఉల్లిపాయ సన్నగా  తరిగి  ,పచ్చి వాసన  పోయేంతవరకూ వేయించుకొని, ఉప్పు, పసుపు, ధనియా, జీరా  పచ్చిమిరపకాయ పేస్ట్, కలుపుకొని  చిన్న బాల్స్ లా  చేసుకోవాలి. చిన్న పూరీలా వత్తుకొని  చేసుకున్న బాల్స్  పెట్టి   క్లోజ్ చేసి,  పరాఠా లా వత్తుకొని  ,పెనం  మీద రెండు పక్కలా  నూనె వేసి   చేసుకోవాలి. అంతే.. శుభరాత్రి...

No comments:

Post a Comment