Wednesday, 7 February 2018

బెల్లం పాలకోవా

Friends.. మళ్ళీ వచ్చేసా.. ఒక కొత్త వంటకం కనిపెట్టి ఆర్క్మెడిస్ లాగా " యురేకా" అంటూ.

ఇప్పుడు మీ అందరికి ఒక కామెడి సినిమా కథ ..

Promotion:  నేడే చూడండి..  మన"  all india sakahara food association " production banner లో... ఆలస్యం చేసిన ఆశా భంగం.. రండి బాబు రండీ..
Title: బెల్లం కోవా చేసి చూడు
Actors : నటీనటులు : చిక్కని పాలు, బెల్లము, యాలకులు మరియు కొద్దిగా నెయ్యి..
Story, screen play ,songs , dialogues & direction : Lalitha Kandala

మన గ్రూపు లోని members అందరూ.. సినిమా కి వచ్చారు..

Advertisement ( ప్రకటన) : ఏమయినది.. ఈ సమాజానికి ఎటు చూసినా పిజ్జా, కేకు, బర్గర్ అంటూ miada వంటలు తింటున్నారు.. దీనికి  చెల్లించక తప్పదు  భారి మూల్యం .
Story : నేను గ్రూప్ లో జాయిన్ అయిన కొత్తలో ఒక పోస్ట్ చూసా..
బెల్లం తో పాలకోవ చెయ్యొచ్చా? అవును.. సాధ్యమే..

ఒక పాన్ లో చిక్కటి పాలు మరిగించి బాగా కలుపుతూ ముద్దగా అయ్యి దగ్గర పడుతున్నపుడు బెల్లం పొడి వేసి స్టవ్ మంట తగ్గించి ఇలాచి, కొంచెం నెయ్యి  వేసి బాగా కలపాలి.
Song :  అందమైన కోవా.. ఆవు పాల కోవా.. bellam pala kovaa..
Intermission ( విశ్రాంతి)

ఇప్పుడు కోవా బాగా దగ్గర పడ్డాక ఒక plate కి నెయ్యి రాసి మిశ్రమాన్ని అందులో వేసి అలంకరించుకోవాలి..

Message:  కొస మెరుపు: పంచదార వద్దు బెల్లమే ముద్దు
The end( శుభం)

మిత్రులారా ఈ సినిమా మీకు నచ్చితే like & share చెయ్యగలరు.. రివ్యూలు comments లో తెలియచేయండి..

No comments:

Post a Comment