మితృలందరికి శుభోదయం🙏
‘మా ఇంటి వంట’ కార్య క్రమంలో భాగంగా ఈ రోజు ‘stuffed Idli’ అనగ ‘కూర కూరిన ఇడ్డెన్లు.’ అన్న మాట.
ఇది ఇల్లాలు పని ని కాస్త సులువు చేస్తుంది. Friz లో దాచుకు్న్న కాబేజీ కూర నుంచి అప్పుడి కప్పుడు చేసినమసాల కూర దాకా .... ఏదైనా కూరి ఇడ్డెనులు చేసుకొన హాయిగా తినచ్చు. సాంబార్లు, చట్నీలతో పని లేదు. కరివేపాకు ఖారం మాత్రం వుండాలండోయ్.
వేడి వేడి గా తింటే ఆరుచే వేరప్పా....
మరైతే ఆలస్యం ఎందుకు రేపు చేసేద్దాం.
తయారీ విధానం:
ఇడ్లీ పిండి తయారు చేసుకోవటమ అందరికి తెలుసు కాబట్టి దాని జోలి వెళ్ళటంలేదు.
ఇడ్లీ వేసుకొనే విధానం: ( by Sistla Kamala)
కూరని round గా బిళ్లలు తట్టుకుని రెడి గా పెట్టుకోండి.
ఇడ్లీ plate కినూనెరాసి 1 spoon ఇడ్లీ పిండి వేసి దాని మీద కూర బిళ్ళని వుంచి దానిపై మరలా ఇడ్లీ పిండి వేసి అన్ని plates నిండాక ఆవిరి మీద 15 నిముషాలు వుడికించి దించి 2 నిమిషాలు ఆగి ఇడ్డెనలు తీయాలి .
కూరలు రకాలు:
కారట్ తురుము frozen green peas, salt, మిర్చి paste, chatmasala ...1 type
Cabbage curry plus potato....2 type
Potato curry. .....3 type
Smashed pakora....4 type
Tomato ketchup with peas...4 type
Smashed paneer curry.....5 type
And so on as per your taste.
Cook ,eat and share with us
Happy ‘Stuffed Idly day ‘friends.👍
No comments:
Post a Comment