మిర్చి 1/2 చంచా నూనె లో వేయించి చల్లార్చి వుప్పు వేసి రుబ్బి నిమ్మరసంపిడాలి. (10 పచ్చి మిరపకాయలకు 1 నిమ్మకాయ రసం పడుతుంది. మిరపకాయలు కారం లేనివి వాడాలి) 1 గరిటడు నూనెలో పోపు 1 చంచామినపప్పు, 1 చంచా శనగపప్పు 1/2 చంచా ఆవాలు1/2 చంచ జీలకఱ్ఱ , చంచా పచ్చి మెంతిపిండ, ఇంగువ వేసి వేయించి పచ్చడిని పోపు లో వేయాలి. చల్లారాక పొడిసీసా లో వుంచాలి.
దోసకాయ మెంతికారం:
1 గట్టి దోసకాయ సన్న ను ముక్కలు గా కోయండి.మెంతులు1 పెదచంచా ఆవాల 2 TVs వేయించ పొడి చేయండి.1/4 cup red mirchi powder కంచెంతక్కవగా వుప్పు తీసుకొని (4 రకాలు)ముక్కలలో కలపండి. ఒక కప్పు నూనె వేసి బాగాలకు జాడీ లో వుంచండ. పక్కరోజు కలియతిప్పి తినండి
No comments:
Post a Comment