Thursday, 5 April 2018

మాగాయ (microwave)

చెప్పాను కదండీ మాగాయ కి ముక్కలు ఉప్పులో ఊరవేసానని ఇదిగో మాగాయ సిద్ధం అయింది.
US లో నేను చేసిన విధానం: ఊరవేసిన ముక్కలు పిండి అవి ఒవెన్ లో 325  టెంపరేచర్ లో ఒక 30 min bake లో పెట్టి అవి తీసి చల్లారాక: కారం, ఉప్పు, మెంతి పొడి, కాస్త ఆవపొడి వేసి నూనెవేసి కలిపి పోపు పెట్టాను. ముక్కలు బాగా ఎండ ఉంటే ఎండ లో కానీ, లేదా convention microwave లో కానీ bake చేసి కూడా చెయ్యవచ్చు.

No comments:

Post a Comment