Tuesday, 10 April 2018

కలాఖండ్ (Kala khand)

కలాఖండ్ చేసానండి.. ఇంట్లో చేసుకుంటే తాజాగా, రుచికరంగా
ఉంటుంది. రెసిపీ చెప్పేస్తున్నా...

తయారీ విధానం:

1 లీటర్ చిక్కని పాలు తీసుకుని బాగా మరిగించి , మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం ఇగిరాక ఒక నిమ్మకాయ రసం తీసి నీళ్ళల్లో కలిపి కొంచెం కొంచెం పాలల్లో వేసి కలిపాలి. పాలు విరిగాక నీళ్లు తీసేసి చన ను మళ్ళీ స్టవ్ మీద పెట్టి 2 కప్స్ పంచదార వేసి బాగా కలుపుతూ దగ్గర పడ్డాక  ఒక ప్లేట్ కి నెయ్యి రాసి మిశ్రమాన్ని దానిలో వేసి చల్లారాక ముక్కలుగా cut చేసుకోవాలి.

చూసి చెప్పండి.. మీరూ try చెయ్యండి..

పైన ఏవో వేసి decorate చేసాను లెండి.. తినేయండి కళ్ళతో..

No comments:

Post a Comment