ఇది ఖస్థా, మైదా లో కొంచు ఉప్పు వేడి నూని లేదా డాల్డా , నీళ్లు వాము వేసి చపాతీ పిండి లా కొంచు గట్టిగా కలిపి చిన్న పూరి లా వొత్రి త్రికోణం ఆకారం లో మడత పెట్టి డీప్ ఫ్రై బాగా బ్రౌన్ కలర్ లో వేచాలి , పిక్ లో కొంచు వేపు తక్కువ ,,బట్ బాగా వేచి తీసి చతనీ లి ముంచుకొని తింటాము , చట్నీ విధానము , చింత పండు ముగ్గు లో ఉప్పు ,కారం పొడి , బెల్లం లేదా పంచదార కలిపి కావాలంటే ఆవాలు పోపు ,, ఈ చట్నీ సమీసా , బోండా , అలు టికీ తో కూడా చాలా బాగుంటుంది ,
No comments:
Post a Comment