ఎంత చదువురాని వాళ్ళయినా....మొబైల్ ఫోన్ వాడతారు.
రకరకాల ఆఫర్స్ అర్ధం చేసుకుని రీఛార్జ్ కూడా చేయించుకుంటారు.
మిడి మిడి జ్ఞానంతో Whatsapp, facebook వాడతారు.
ఇంట్లో dish tv, dvd player నేర్చుకొని మరీ operate చేస్తారు.
పాత తరం వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్న పిల్లలతో skype లో మాట్లాడేస్తారు.
ఎంతోకొంత చదువుకున్న ఆడవాళ్ళు youtube లో వంటలు, miss అయిన tv serial episodes చూసేస్తారు.
ఒంటరిగా హైదరాబాదు కూడా ప్రయాణం చెయ్యలేని ఆడవాళ్ళు కూతురి ప్రసవం కోసం అమెరికా కు కూడా ధైర్యంగా బయల్దేరతారు.పైగా ఈ రోజుల్లో అదో passion.
కానీ ప్రభుత్వం cashless transactions, mobile banking అనగానే ఒక్కసారిగా అజ్ఞానులైపోతారు.
తండ్రి degree చదవకపోయినా కొడుకు విదేశాలనుండి పంపే డాలర్స్ మాత్రం మార్చేసుకోగలడు.
పొలం పనికి వెళ్ళే మగాడు కూడా....భార్య గల్ఫ్ నుండి పంపే డబ్బుని మార్చేసుకుని ఇక్కడ ఎంతో కొంత పొలం కొనేసుకోగలడు.
కానీ మోడీ cashless transactions, mobile banking అనగానే ఒక్కసారిగా అజ్ఞానులైపోతారు.
బాగా చదువుకున్న మేధావులు కొందరు వీరిని మరింత అజ్ఞానులుగా చిత్రిస్తూ.....social media లో కుప్పలు కుప్పలు గా post లు పెట్టేస్తారు.
ఏంటో......ఎటు పోతోందో.........
ఇకనైనా మారదాం...
మార్పును స్వాగతిద్దాం....
మన పిల్లలకు మంచి భవితను అందిద్దాం..

No comments:
Post a Comment