Thursday, 6 January 2011

Justice Srikrishna Committee Report

జస్టిస్ శ్రీ కృష్ణ కమిటి ఇచ్చిన నివేదికను ఈరోజు విడుదల చేయడం జరిగింది.  అందులో ప్రధానమైనది తెలంగాణా రాష్ట్రము ఇవ్వాలన్న డిమాండుకు వెనుకబాటుతనం కారణమని చెప్పడానికి ఆధారం లేదని తేల్చడం జరిగింది. అంటే ప్రత్యేక తెలంగాణా అవసరం లేదని స్పష్టం మయింది.  మరిన్ని వివరాలకు ఈ దిగువ పేర్కొన్న వెబ్ సైట్లు చూడండి.
http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=79700&Categoryid=14&subcatid=౦
http://telugu.greatandhra.com/cinema/1-12-2010/19a_12_sri.php

No comments:

Post a Comment