Wednesday, 19 January 2011

Cabinet Reshuffle

కేంద్ర మంత్రి వర్గంలో ఆంధ్ర ప్రదేశ్ కి కోత్తగా చోటు లభించలేదు.  ఎస్. జైపాల్ రెడ్డిని పెట్రోలియం చమురు సహజ వాయువుల మంత్రిత్వ శాఖకు మార్చడం జరిగింది.  తెలంగాణా ఎంపీలు ఢిల్లీ పెద్దలను బెదిరించడమే సరి పోయింది.  కావూరి, రాయపాటి లాంటి ఆంధ్రా ఎంపీలకు ఇస్తే తెలంగాణా వాళ్ళు ఎక్కడ గడబిడ చేస్తారో అని వీళ్ళకూ ఇవ్వలేదు.

No comments:

Post a Comment