భారత గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ౨౬ న జరుపుకుంటున్నాము. అయితే మన దేశంలో మనం మన జెండాను ఎగురవేయలేని దుస్తితిలో ఉన్నామని చెప్పడానికి నిజంగా సిగ్గు పడుతున్నాను. కాశ్మీరం మన దేశంలో అంతర్భాగ్మంటూ గొప్పలు చెప్పు కోవడానికే తప్ప మువ్వన్నెల జెండా ఎగరని స్తితి అక్కడ ఏర్పడింది. నేతల తీరు మారనిదే, బలమైన నాయకత్వం లేకపోతె దేశ ద్రోహులకు, కిరాయి హంతకులకు, పొరుగు దేశాల దాష్టీకానికి మన తోటి భారతీయులు బలి కాక తప్పదు.
Long Live, Long Live, INDIAN REPUBLIC Long Live


No comments:
Post a Comment