Monday, 16 January 2017

Vijayawada i.e. Bezwada

భోగి పండగ రోజు బెజవాడ స్పెషల్.
*ఎంత మారిపోయింది*
*ఒకప్పటి బెజవాడలా లేదిది.*
*ఊరు మారిపోతుంది.*
*దాని కన్నా వేగంగా ఊర్లో జనం మారిపోతున్నారు.*
*అన్నీ మార్పులే.*
*డా.బసప్పున్నమ్మ గారి ఆసుపత్రి ముందు ఉండే వాణీ నికేతన్ ఎప్పుడో కొట్టేసారు.*
*పక్కనే ఉండే సోడా కొట్టు ఇపుడెకడుందో తెలీట్లా.*
*వరసెట్టి షాపులు కట్టేసేరక్కడ*
*గోడలమీద అంటించే సినిమా పోస్టర్లు తగ్గిపోయి,*
*ఇపుడు రాజకీయ పోస్టర్లొచ్చీసినియ్.*
*మా నాయకుడు*
*మా నేత అంటూ*
*ఒకటే గోల.*
*బందరులాకుల దగ్గరుండే కలప దుంగల కొట్టు తీసేసి అపార్టుమెంటు కట్టేసేరు.*
*పటమటలంక school బిల్డింగు పాతదైపోయింది,*
*రూపే మారిపోయింది.*
*దాంతో దానెనక ఉండే గ్రౌండులో కట్టిన స్కూలు “ఒక స్కూలు” లానే ఉంది తప్ప ఇదివరకట్లా కళ మాత్రం లేదు.*
*ఊరెళ్తే యేరా అని పిలడానికి మనతో చదివినోడెవడూ ఊర్లో లేడు.*
*ఉన్న ఆ కొంత మంది మాత్రం ఫోనుచేస్తేనే.. హలో అంటారు.*
*వాట్సప్ లో చూస్తుంటారు*
*అంతెందుకు సినిమాలో సమోసా కొనే వాళ్ళ కన్నా,*
*కార్ను కోకుని మోజుతో కొనేవాళ్ళే ఎక్కువ.*
*కొంతలో కొంత ఆనందం ఏంటంటే ఇంకా ప్రతివాడు చూసేది “సినిమానే..”*
*బెజవాడ జనం కూడా అలానే ఎళ్తన్నారు సినిమాకి.*
*ఆనాటి నుంచి..*
*ఈనాటి వరకు*
*ఎన్టీఆరైనా~ఏన్ఆరైనా*
*కృష్ణైనా~శోబనైనా*
*చిరంజీవైనా~మురళీమోహనైనా*
*సినిమా పడాల్సిందే..*
*చూసి తీరాల్సిందే..*
*ఇలా అన్ని రకాలు నడుస్తాయి.. ఇప్పటికీ..*
*కాకపోతే ఇంతకు ముందులా రాత్రయితే “కిరసనాయిలు దీపం బుడ్డితో" సైకిల్లు వేసుకెళ్ళక్కరలేదు.*

*సర్వీసు ఆటోలొచ్చేసినియ్యి.*
*బెజవాడ రిక్షాల విలువలు తీసేశాయి.*
*రోడ్ల నిండా జనం,*
*తిరుగుబోతులు ఎక్కువైపోయారు*
*ట్రాఫిక్ పెరిగిపోయింది.*
*అప్పట్లో..*
*సాయంత్రమయితే బీసెంటురోడ్డు ~రవీంద్రకూల్ డ్రింక్స్ సోడాలు*
*తిరిగిరాని రోజులైపోయాయి*
*సత్యన్నారాయణపురం రూపమే మారిపోయింది*
*రైల్వే స్టేషన్ కాస్తా..*
*బైపాసు రోడ్ అయిపోయింది,*
*అయినా గానీ*
*అప్పుడు కార్లు పదుల సంఖ్యలో*
*స్కూటర్లు వందల సంఖ్యలో ఉండేవి*
*ఇప్పుడు*
*మనుషులెంతమందో మోటారు సైకిళ్ళన్నున్నాయి*
*కుటుంబానికి రెండు కార్లున్నాయి*
*సౌఖర్యాలన్నీ అవసారలయ్యాయి*
*మళ్ళీ మనం*
*బెజవాడ కొస్తే..*
*మన పంటకాలవని*
*100అడుగుల రోడ్డు చేశారు*
*సాయంత్రమయిందంటే*
*అక్కడే..*
*చైనీసు నూడిల్స్,*
*రాజస్థానీ ఛాటు మసాలా అమ్మకాలు.*
*మధ్యలో మేమూ ఉన్నాం అని చెప్పుకోడం కోసం మిర్చీ బజ్జీ బళ్ళు.*
*లబ్బీపేట పొలాల్నీ ఆఫీసులు~షాపులు చేసేశారు.*
*లక్ష్మీ టాకీసు*
*జైహింద్ టాకీసు*
*రామాటాకీసు*
*విజయ టాకీసు* *సినిమా హాళ్ళయితే పదిహేనేళ్ళు పైనే అయిందట రూపుమారిపోయి.*
*కావాలంటే*
*కొత్త మల్టీ ప్లెక్సుకి ఎళ్ళిపోతున్నారు*
*బార్లు పెరిగిపోయాయి,*
*సోడా కొట్లు పోయి..*
*“సోడా మెషీన్లు” వచ్చేసేయి*
*అలా మెషినెట్టుకోలేనోళ్ళు మాత్రం*
*బండి మీద నిమ్మ సోడా చేసుకుని అమ్ముకుంటున్నారు*
*ఇపుడెంత ఎతికినా పుల్లైసు రావట్లేదు*
*కావాలంటే 'క్వాలిటీ' ఐసుక్రీము దొరుకుతుంది* 
*సత్యంకొట్టుకెళ్ళి ఒక “మట్టి పలక” ఇవ్వండి అందామంటే..*
*అయిబాబోయి*
*చాలా రోజుల తర్వాత సత్యంకొట్టు మాటిన్నాను ఎప్పుడో ఎత్తేశాడండి చెప్పాడాయన*
*కవితా స్కూలు ముందు జాంకాయలమ్మేటోళ్ళు రాట్లేదు.*
*లేస్ లేదా కురుకురే తింటన్నారు పిల్లలు.*

*ఇదేంట్రా ఊరిలాగయిపోయింది అంటే..*
*ఊరు మాత్రం ఎదగొద్దా???*
*మీరెళ్ళి హైదరాబాదులో ఉద్యోగాలు చేత్తే చాలా అని అడిగాడొకడు.*
*ఎదగాలి..*
*ఎందుకెదగొద్దు.*
*కానీ ఎదగడం అంటే*
*బిల్డింగులు,*
*మల్టీప్లెక్సులు,*
*స్వీటు కార్నులు*
*మాత్రమే కాదు.*
*మీరాటినే పట్టుకుని గొప్పనేసుకుంటే ఎలాగ.*
*మీకు బెజవాడంటే ఉంటున్న ఊరు మాత్రమే.*
*కానీ మాలా వేరే ఊరెళ్ళి బతికేవోళ్ళకి మాత్రం బెజవాడంటే..*
*బోలెడన్ని జ్ఞాపకాలు,*
*అనుభవాలు,*
*ఇష్టాలు,*
*చదువుకున్న రోజులు,* *సైకిలేసుకు తిరిగిన కృష్ణలంక రోడ్లు*
*కబుర్లతో గడిపిన లబ్బీపేట రోడ్లు,*
*టిఫిన్లు పెట్టిన విజయ సూపర్ బజజార్లు*
*అమ్మలా అనిపించే..*
*ఓ అందమైన చోటు..*

*అమ్మకి వయసైపోతున్న కొద్దీ*
*మనకెలా బాధనిపిస్తుందో..*
*ఊరులో జ్ఞాపకాలు చెరిపేత్తున్నారు అన్నపుడు మాకూ అంతే బాధేస్తుంది..*
*ఎంత మారిపోయింది*
*ఒకప్పటి బెజవాడలా లేదిది.*

Sunday, 15 January 2017

Police posts lying vacant across India

NEW DELHI: A whopping five lakh police posts of the sanctioned strength of 22.63 lakh are lying vacant across the country.
According to Home Ministry statistics, there are 22,63,222 sanctioned posts in police forces of all states in the country, of which 17,61,200 are occupied while 5,02,022 posts are lying vacant.
The highest 1.80 lakh posts are lying vacant in Uttar Pradesh where the sanctioned strength of police force is 3,64,200 personnel.
In West Bengal, which has a total strength of 1,11,176 sanctioned posts, around 35,000 posts are lying vacant.
There are 1,12,554 sanctioned posts in Bihar Police, of which around 30,300 are lying vacant.

In Karnataka, out of the sanctioned strength of 1,07,053 posts in its police force, around 25,500 are lying vacant.
In Gujarat, which has a sanctioned strength of 99,423 posts in its police force, around 17,200 are lying vacant.
Similarly, In Tamil Nadu, which has a sanctioned strength of 1,35,830 posts in its police force, around 16,700 are vacant.
Jharkhand has a sanctioned strength of 73,713 posts in its police force, of which 15,400 are lying vacant.
Chhattisgarh, which has a sanctioned strength of 68,099 posts, more than 8,500 posts are lying vacant.
Meanwhile, according to a report of the Bureau of Police Research and Development, there are 188 police stations in the country which have no vehicle, 402 police stations have no telephone connections, 134 police stations don't have wireless sets and 65 have neither a telephone nor a wireless set.
There are a total of 15,555 police stations in the country, of which 10,014 are in rural areas and the rest are in urban areas.
There are only 10.13 vehicles for 100 policemen at the national level with 1,75,358 vehicles in all available for law enforcement.
Insurgency-hit Manipur has the highest number of police stations with inadequate facilities in remote areas and in case of Chhattisgarh and Madhya Pradesh, most police stations are located in Maoist-hit areas where arms, wireless sets and vehicles are often snatched by the Left-wing extremists.

Barkha Dutt resigns ND TV

Barkha Dutt quits NDTV after 21 years, likely to start own venture
"We are certain that Barkha will go from strength to strength and NDTV wishes her all the very best," said the NDTV statement.
barkha dutt, barkha dutt quits ndtv, ndtv, barkha dutt ndtv, ndtv barkha dutt
Senior journalist Barkha Dutt has resigned as Consulting Editor of NDTV. According to reports, she is likely to start her own venture. In an official statement issued, NDTV appreciated her long-time association with the channel and wished her all the best for her future.
Dutt rose to prominence in journalism for her fearless coverage of Kargil war in 1999. She later became the face of NDTV’s programme We The People. She has won many national and international awards, including the Padma Shri, India’s fourth highest civilian honour. However, her stint with NDTV was also marred by controversy as she figured in the controversial Radia tapes.
She was also criticised for her coverage of 26/11 attacks when she reported from  Taj Mahal Hotel and Oberoi Trident. She was blamed for putting lives at risk and causing deaths by identifying on live television where the hotel guests might be located.
NDTV statement
In 1995, Barkha Dutt joined NDTV straight out of college, and now, after 21 wonderful years together, Barkha has requested that she would like to explore some new opportunities, pursue other interests and work on her own ventures.
In all her years with NDTV, she has been hugely productive and has grown with the organisation, becoming an acclaimed, award-winning journalist of repute across India and many parts of the world. We are certain that Barkha will go from strength to strength and NDTV wishes her all the very best.
In her latest Facebook post, Barkha wrote that that she is proud of her association with NDTV and is excited about her new venture.
First Published on: January 15, 2017 4:03 pm
© The Indian Express Online Media Pvt Ltd

Enhancement of platelets count in blood

✍   *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!*
*సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*
*రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు*
*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*
*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*
*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*
*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.*
*5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*
*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*
*7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*
*8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.*
*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*
 

Transit of Saturn in 2017

శని గ్రహ సంచార మార్పు
శని గ్రహం తన రాశి సంచార మార్పులో భాగంగా ఈ నెల అనగా జనవరి 26 , 2017 నాడు శని    వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశి లోకి ప్రవేశిస్తాడు.
వృషభ రాశి , కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశుల వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వైదిక పూజలు, శాంతి  పూజలు,  ధార్మిక  దానాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది.
చేసే పూజలు దానాలు వీలు చిక్కినప్పుడల్లా కాకుండా వీలు చేసుకుని చేయాలి.
1. నిరంతరం శివ నామ స్మరణ, పారాయణం, శివ పంచాక్షరీ జపం చేయడం.
2. నిత్యమూ లేదా శనివారం నాడు ఇంట్లో లేదా నవగ్రహ ఆలయం, శివాలయం లో నూవుల నూనెతో దీపారాధన
3. పేదలకు దానాలు చేయడం
4. శివాలయం లో శివుణ్ణి, నవగ్రహ ఆలయంలో శనైశ్చరున్ని శంఖ పుష్పాలతో పూజించడం.
5. కులదేవత లేదా శివాలయం లేదా నవగ్రహ ఆలయం లో అర్చక స్వాములు వెలిగించే దీపానికి మీ పేరు మీద కనీసం నెలకు ఒకసారైనా 2kg ల నూవుల నూనె ఇవ్వడం
6. చలికాలం లో పేదవారికి నల్లని కంబళ్ళు అందించడం

7. లెప్రసి అనగా కుష్టు వ్యాధికలిగిన వారి అనారోగ్యం తొలగుటకు వైద్య ఖర్చులు అందించడం  ఎందుకంటే కుష్టు వ్యాధి కలిగిగిన వారిలో శని నివాసం ఉంటారని నమ్మకం. కాబట్టి వారికి చేయడం వల్ల మీరు ప్రత్యక్షంగా శనిని పూజించినట్లు అవుతుంది.
8. కుష్టు వ్యాధి కలిగిన వారికి శుభ్రమైన వస్త్రాలు, చెప్పులు, మందులు  దానం చేస్తే మంచిది
9. ఇంటికి వచ్చి స్నేహితులకు , బంధువులకు స్నాక్స్ తో పాటు నూవులు, బెల్లం కలిపిన నూవు ఉండలు ఇవ్వడం మంచిది .
10. శనివారం నాడు శివుణ్ణి, శనైశ్ఛరున్ని నూవుల నూనెతో అభిషేకించడం.
11. శని, శివ క్షేత్రాలను దర్శించడం
12. శని ప్రదోషం నాడు శివుణ్ణి పూజించడం,
13. మాస శివరాత్రి లేదా జన్మ నక్షత్రం రోజున శివుణ్ణి పూజించడం, మహాన్యాస రుద్రాభి షేకం, రుద్ర హోమం చేసుకోవడం  మంచిది.
14. అమావాస్య రోజున శివుణ్ణి పూజించడం, పితృ దేవతల అనుగ్రహం కోరి స్వయం పాక దానాలు చేయడం మంచిది.
15. రెగ్యూలర్ గా శరీరాన్ని నూవులనూనె తో శరీరాన్ని మర్దన ( మసాజ్ ) చేసి శరీరం ఆరిన తరువాత స్నానం చేయడం.
16. వృషభ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశులు వారిపాటు మేష, సింహ రాశులు వారు కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. శని వెళుతు వెళుతూ అనారోగ్యం, వ్యాపారం లో నష్టాలు, గౌరవ భంగం, వాహన ప్రమాదాలు, కుటుంబ పెద్దలను కోల్పోవడం వంటి కీలక సంఘటనలు చోటు చేసుకుంటాయి.
17. ఇవన్నీ చేయడం అనగా దానం , పూజలు చేయడం వలన కొంత డబ్బు ఖర్చు కావచ్చు కానీ అది తృప్తిని ఇస్తుంది. లేకపొతే అవన్నీ అనారోగ్యాల రూపం లో హాస్పిటల్స్ లో చెల్లించ వలసి వస్తుంది మీ ఇష్టం.
18. అన్నింటికన్నా చేసే దానం , పూజ ఆనందంగా చేయాలి లేకపోతె అది ఇవ్వవలసిన ఫలితం ఇవ్వదు
19. ఇక ఎంతో పుణ్యం చేసుకోవడం వలన లభించిన మానవ జీవితాన్ని   వృధా చేసుకోకుండా ధార్మిక, ఆధ్యాత్మిక అలవాట్లతో  ఇతరులకు జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం.
సర్వే జనాః సుఖినోభవంతు

Thursday, 5 January 2017

Necessity of Maching of horoscope for Marriage

*పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?*
కల్యాణ గ్రహం

 సీజన్అందం.... ఆదాయం...
వంశం... వారసత్వం....
గుణం... గోత్రం...
వీటన్నింటికీ లెక్కలుంటాయి.
ఆ లెక్కలు సరిపోవు.
గ్రహం, రాశి, నక్షత్రం, ముహూర్తం....
ఈ లెక్కలు కూడా తేలాలట.
అవునంటారా? కాదంటారా?

మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు. 
వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?  ప్రపంచంలోని మిగతా దేశాలలో, మిగతా మతాల వారు జాతకాలు పట్టించుకోవడం లేదు కదా. అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. మరి హిందూ ధర్మంలోనే ఎందుకు? ఏయే జాతకాల అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి వద్దని శాస్త్రం చెబుతోంది?

ఇవి తరచూ తలెత్తే ప్రశ్నలు. కాని  అందమైన జీవితం కావాలంటే  జాతకాలు చూసుకోవాలి అంటున్నారు జ్యోతిష్యులు. వివాహానికి వధూవరుల జీవితాలలో పొంతన కుదరాలంటున్నారు. జాతకాలు కలిస్తే వారు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటున్నారు. వివాహాది శుభకార్యాలకు పునాది అయిన శ్రావణ మాసం మొదలు కానున్న సందర్భంగా ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సెమినార్ కూడా నిర్వహించారు జ్యోతిష్య పండితులు. ఇంటా బయటా కొన్ని అభిప్రాయాలు...
కనీసం అరవై శాతం కలవాలి....
భూమి మీద ఉన్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు, సైన్సు అంగీకరించాయి. దీనిని కాదనడానికి లేదు. ఉదాహరణకు చూడండి. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి. కాని అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తాం. కారణం ఈ జాతక దోషాలే. వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలి. జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాసులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు,  వాటి మైత్రి... ఇలా అన్ని విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అని వివాహం నిర్ణయించాలి. విదేశాలలో, మన దేశంలో జాతకాలు చూడకుండా చేసుకున్న వివాహాలు జయప్రదంగా ఉన్నాయంటే అది పూర్వజన్మ సుకృతం. లేక కాకతాళీయంగా జాతకాలు కలిసే ఉంటాయి. నా అనుభవంలో ఇలాంటివి చాలా చూశాను. - గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష పండితులు
జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం
నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం సాధికారికంగా చెబుతోంది. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడింది. మనలాగే గ్రీకు దేశంలో జ్యోతిషం ఉంది. మన రాసులను వారు వేరు వేరు పేర్లతో పిలుస్తారు. జాతకాలు చూసేటప్పుడు నక్షత్రాలు ప్రధానం. ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారనేదాన్ని బట్టి చూస్తారు. అంటే అవతల వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం సేకరించడమన్నమాట. ఏ లగ్నంలో పుట్టారో, ఆ గ్రహం నుంచి లెక్కించాలి. జాతకాలు చూడకుండా వివాహం చేసినా కలసి జీవించవచ్చు. కోడి కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది. అయితే కూసినప్పుడు లేవాలి అనుకుంటే, సరైన సమయంలో మేల్కొంటాం. లేదంటే ముందుగా కాని, ఆలస్యంగా కాని మేల్కొంటాం. జాతకం కూడా అంతే. జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పండితులు
శని ఉప్పు.... కుజుడు నిప్పు...
జ్యోతిష్యం హిందూధర్మం మాత్రానికే అని ఎవరన్నారు? అది ప్రపంచమంతా ఉంది. అరేబియన్లు, గ్రీకులు, చైనీయులు అందరూ నమ్ముతారు. అక్కడ కూడా జాతకాల మీద పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. యజమాని ఒక ఉద్యోగిని తీసుకునేటప్పుడు ఆ ఉద్యోగి తనకు అనుకూలుడో కాదో అని తెలుసుకోవడానికి కూడా జాతకం చూస్తారు. ఒక స్నేహితుడు మనకు తగినవాడా కాదా, ఒక ఊరు మనం నివసించడానికి యోగ్యమా కాదా అని చూస్తారు. కొడుకు జన్మించినప్పుడు వాడు శత్రువు అవుతాడా, మిత్రుడిలా ఉంటాడా అనే విషయం కూడా జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. నక్షత్రాలకు రాసులకు స్వభావం ఉంది. ఏ నక్షత్రానికి, ఏ నక్షత్రం సరిపడుతుందో చూసుకోవాలి. ఏ రాశిలో పుట్టినవారికి ఏ రాశివారితో సరిపోలుతుందో చూసుకోవాలి. శని ఉప్పులాంటివాడు. కుజుడు నిప్పు లాంటివాడు. ఉప్పు నిప్పు కలిస్తే మంట పెరుగుతుంది. గురువు చంద్రుడు ఒకచోట చేరితే సంతోషం, ఆనందం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకు కొన్ని నక్షత్రాలే కలుస్తాయి. అగ్నితత్త్వం వారికి జల తత్త్వం వారితో పొంతన కుదరదు. ఒకరు ఊసురోమంటూ ఉంటే ఒకరు ఎగిరెగిరిపడుతుంటారు. మ్యాచింగ్‌లో ఇవన్నీ చూస్తాం. కనుక ఒక జంటకు వివాహం చేసేటప్పుడు ఆ ఇద్దరూ కలిసి జీవించగలిగే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి.   - భీమా సాంబశివరావు, జ్యోతిష పండితులు
కుజదోషం వల్ల ఇబ్బంది ఉంటుంది....
మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.   జ్యోతిష్యం అంటే గమనంలో ఉన్న ముళ్లను ఏరుకుంటూ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే దిక్సూచి. గతంలో పన్నెండేళ్లు నిండకుండానే వివాహాలు చేసేవారు. అందువల్ల నక్షత్రాలు చూసేవారు. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, ఆశ్లేష అత్తగారికి గండం అనేవారు. ఇప్పుడు పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తరవాత చేస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్రాల ప్రస్తావన అనవసరం. నక్షత్రాలకు పరిష్కారం ఉంది, గ్రహాలకు లేదు. కుజుడు అగ్ని తత్త్వ కారకుడు. వివాహాన్ని పాడు చేయడానికి చూస్తాడు. దోషపరిహారం ఎంతవరకు ఉన్నదో చూడాలి. కుజదోషం వల్ల వియోగం, విరహం, కలహం కలుగుతాయి. కొందరు సమాజం కోసం కలిసే ఉంటారు. కాని వారి వైవాహిక జీవితం సరిగా ఉండదు. కొందరిలో మాత్రం సంతానం కలిగితే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబం బలపడుతుంది.  ఎవరి జాతకం వారు చూసుకోకుండా ఇంటికి రాబోయే అమ్మాయి జాతకం చూడటం సరికాదు. నక్షత్రాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, గ్రహాల అనుకూలత చక్కగా చూసుకోవాలి - విశ్వనాథ కనకమహాలక్ష్మి, జ్యోతిష, వాస్తు నిపుణులు

జీవి పుట్టుక ఏది?
జాతకాలన్నీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా రూపొందుతాయి. అయితే జీవి ఆవిర్భావం ఎప్పుడు? తల్లి గర్భంలో అండం- శుక్రకణాలు ఫలదీకరణ చెందినప్పుడే మనిషి జీవం మొదలవుతుంది. అదే అసలైన పుట్టుక. తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది కొనసాగింపు మాత్రమే. జీవం ఎప్పుడు మొదలైందనేది రెండు-మూడు రోజుల తేడాలో ఒక అంచనాకు రావచ్చు. కానీ కచ్చితమైన సమయాన్ని చెప్పలేం. అలాంటప్పుడు జాతకాలు రాయడానికి ఏది ఆధారం? ఇప్పుడు ఎక్కువ డెలివరీలు సిజేరియన్‌లే. అది కూడా ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అలా పుట్టిన బిడ్డ జాతకం కచ్చితంగా బాగుండి తీరాలి కదా! అలాగే జరుగుతోందా? నవగ్రహాల ఆధారంగా జాతకాన్ని నిర్ణయిస్తారు. మరి సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు నీడలు. నాలుగు పోగా మిగిలినవి ఎన్ని? మరి నవగ్రహాలనే మాటకు తావెక్కడ? అయితే ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మనోభావాలనూ గాయ పరచకూడదు. మన రాజ్యాంగం కూడా నమ్మకాలను ఆమోదిస్తోంది. నేను చెప్పే మరో విషయం  ఏమిటంటే... పెళ్లి చేసుకునే అబ్బాయి తన జాతకం మంచిదనే నమ్మకంతో ఉండడం తప్పుకాదు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని జాతకం కలవలేదని నిరాకరించవద్దు. జాతకం కలిసిందని ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవద్దు. అన్ని రోజులు దేవుడు సృష్టించినవే అయినప్పుడు కొన్ని  మంచివి, కొన్ని  చెడ్డవి ఎందుకుంటాయి? అన్నీ మంచిరోజులే.  - డాక్టర్ బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞానవేదిక స్థాపకులు
పంచభూతాలతో కనెక్షన్ జాతకమనేది ఫిజికల్ ఫిట్‌నెస్‌ని చూపుతుంది. ఇద్దరిలో ఎలాంటి పాజిటివ్, నెగిటివ్‌లు ఉన్నాయో చెబుతుంది. సంతానం కూడా తెలుస్తుంది. లోపాలు పసిగట్టవచ్చు. ఇగో ప్రాబ్లమ్స్ కూడా చూడవచ్చు. జాతకమంటే ప్రకృతి. ఒకరికి నీరు పడుతుంది, ఒకరికి ఎండ పడుతుంది. నీళ్లు జల్లితే అగ్ని ఆరుతుంది. అవే నీళ్లను అగ్ని మీద పెడితే సలసల మరిగి ఆవిరవుతాయి. పంచభూతాలకి, శరీర నిర్మాణానికి ఉన్న కనెక్షన్ జ్యోతిష్యం. హెచ్చుతగ్గులను ఎలా సవరించుకుని, పాటించాలో చెబుతుంది. చైనీయులు న్యూమరాలజీ నమ్ముతారు. అమెరికన్లు పుట్టినతేదీని ఆధారంగా చేసుకుని వివాహాలు నిశ్చయిస్తారు. వారు మనసుకి ప్రాధాన్యత ఇవ్వరు. శరీరాకృతి, ఆకర్షణలకు ప్రాధాన్యం ఇస్తారు.  మనదేశంలో అలా కాదు. మంచి కుటుంబమా కాదా అని చూస్తారు. ఇంటిపేరుని బట్టి సంబంధాలు నిశ్చయించుకుంటారు. కనుక శాస్త్రాన్ని పాటించడంలో తప్పులేదు.

Tuesday, 3 January 2017

How the Currency value change

HOW THE CURRENCY VALUE CHANGES?
Please go through the below simple Economics,  which will give a good idea on why Taxes are more important not only for Government but also how beneficial to its  citizens, indirectly!
A Government should invariably need GOLD to run the country for their day to day business!   Since the Gold cannot be pumped into market, it chose to use the Notes/Currency  instead!
And printing  the notes/currency  is done under the watchful eye of the IMF ( International Monitory Fund).  A Govt. cannot print notes left & right! It has to be approved by IMF, however it can print any denomination of notes but it should be equivalent to the total weight of the  Gold,  the Government owns.
Let us compare two countries! I have taken America and India because we always compare our country with America! 
For calculation purpose let us assume that , Government of America holds  1 Ton of Gold and Government India   holds  same 1 Ton of Gold
And now:
America printed $ 1 dollar notes of  1000 nos which is  worth $1000.  So,  1 gram of gold is equivalent to 1 Dollar  (1000 grams=1000 notes)
India  Printed  ₹ 1  notes of 1000 nos  which is worth ₹ 1000. So here 1 gram of gold is equivalent to 1 Rupee ( 1000 grams=1000 notes)
Now the value of  Dollar and Rupee are same, i.e. $1 equivalent to Rs.1
Now,  American government releases $1000 notes into the market and sets 20% as tax for each transaction.  And   it  receives back $ 200  in the form of taxes.   Now,  the American Government, with that $200,  buy more 200 grams of Gold with that money and release another $200 worth of notes in the market. So now the American Government  hold 1 Ton and 200 Gms of Gold and American Market has  $1200 worth of notes.  And still 1 Gram of Gold is $1.   And this will keep on going  and the 1 Gram of Gold is $1 always as long as Government receives 100 % tax amount in return as it buys gold for the worth of tax received and printing more notes equivalent to the gold and releasing in the market!!
Now in India,  the   Indian Government too releases  ₹ 1000 in the market and sets  20% as tax.  But it  only receive back  ₹ 50 in the form of taxes!!  Which means only ₹ 250 of the released amount  were transacted officially!    Because balance   of tax  for ₹ 750 is till rotating in the hands of unwanted elements in the market, who does not want to pay tax!  This amount is “unaccounted money” which is called ‘black money’.  Though this ₹ 750 still in the market,  it is not accounted in the books  of government officially.   So,  the money in the market is only Rs. 250 as per government records!  Whereas ₹ 750 is also being used in the market! This is called parallel economy!!   At the same time  the government now can only buy 50 Gms of gold from the tax amount it received.  So the Govt buys that 50 Gms gold and release ₹ 50 worth of notes into the market. Now the money in market is ₹ 300 (₹ 250 + ₹ 50) only officially,  whereas it is supposed to be ₹ 1050.  At the same time the Govt. has to meet  the demand for more notes, because those ₹ 750 has gone into unaccounted!   So the government then decided to print more ₹ 750 notes  and to release them in the market. Here comes the IMF which does NOT allow this !!   It asks the government to reduce the value of the rupee because the government is ‘pumping’ more notes against the same weight of Gold it holds, that is 1 ton 50 Gms!  Government has no choice (because it did not receive 100% tax return  for the amount it released and it could not buy more gold)  and hence reduces the value of Rupee and pumps ₹ 750 more notes into the market. So the market has now ₹ 1800 whereas Govt still only hold 1 ton 50 grams!! 
So now the value of ₹ 1 has gone down to ₹ 1.71!!
So when compare to US Dollar  as above, which was $1 to Rs.1, it is now $1 to ₹ 1.71 !!!
The notes are pumped into the market  regularly to meet the demand of the market  and the value of the Rupee is depreciated every time when Gold reserves are same.  That the reason why the Rupee is 67.80 to a Dollar today!!
Had the Indian Government receives 100% tax in return, the value of Rupee would have NOT gone down drastically!! 
Now, can you all understand why the Governments need taxes?! And how, we citizens are benefited?   If Rupee is strong and stable then the value of our properties/assets  will be strong too!
That is the reason why the America is the richest country as  95% of citizens ( at various brackets) are paying their taxes!!     Whereas in India?? Can anybody guess?! No marks for right guessing!  Just type in google “percentage of taxpayers in India” and you would know!! I am sure your head will go down with shame!!  
Come on…did you all check that figure in google?!?!   Don’t we feel shame on this figure!!? We talk of so many things, demands benefits and badly compare us with those Western Countries for all that infrastructure,  system, cleanliness, ever lighting cities with no power cuts etc..etc!!  We praise them! We appreciate them!    Whereas nobody, I repeat nobody, compare and raise voices on how much  are we contributing to our own country as part of tax!!!
This article is not supporting  Modi OR whosever talk against demonetization! This Article is to bring about  and to educate on how the Black Money damages and ruins the Country!!
I know you will send this  article to your friends and families but I request you to circulate to ALL of your enemies too!!