Thursday, 29 December 2016

Cashless Transactions

ఎంత చదువురాని వాళ్ళయినా....మొబైల్ ఫోన్ వాడతారు.
రకరకాల ఆఫర్స్ అర్ధం చేసుకుని రీఛార్జ్ కూడా చేయించుకుంటారు.
మిడి మిడి జ్ఞానంతో Whatsapp, facebook వాడతారు.
ఇంట్లో dish tv, dvd player నేర్చుకొని మరీ operate చేస్తారు.
పాత తరం వాళ్ళు కూడా విదేశాల్లో ఉన్న పిల్లలతో skype లో మాట్లాడేస్తారు.
ఎంతోకొంత చదువుకున్న ఆడవాళ్ళు youtube లో వంటలు, miss అయిన tv serial episodes చూసేస్తారు.
ఒంటరిగా హైదరాబాదు కూడా ప్రయాణం చెయ్యలేని ఆడవాళ్ళు కూతురి ప్రసవం కోసం అమెరికా కు కూడా ధైర్యంగా బయల్దేరతారు.పైగా ఈ రోజుల్లో అదో passion.
కానీ ప్రభుత్వం cashless transactions, mobile banking అనగానే ఒక్కసారిగా అజ్ఞానులైపోతారు.
తండ్రి degree చదవకపోయినా కొడుకు విదేశాలనుండి పంపే డాలర్స్ మాత్రం మార్చేసుకోగలడు.
పొలం పనికి వెళ్ళే మగాడు కూడా....భార్య గల్ఫ్‌ నుండి పంపే డబ్బుని మార్చేసుకుని ఇక్కడ ఎంతో కొంత పొలం కొనేసుకోగలడు.
కానీ మోడీ cashless transactions, mobile banking అనగానే ఒక్కసారిగా అజ్ఞానులైపోతారు.
బాగా చదువుకున్న మేధావులు కొందరు వీరిని మరింత అజ్ఞానులుగా చిత్రిస్తూ.....social media లో కుప్పలు కుప్పలు గా post లు పెట్టేస్తారు.
ఏంటో......ఎటు పోతోందో.........
ఇకనైనా మారదాం...
మార్పును స్వాగతిద్దాం....
మన పిల్లలకు మంచి భవితను అందిద్దాం..

Vitamin B12

శాఖాహారులలో Vitamin B12. ఉండదా?
మన సంస్కృతిలో
ఇప్పుడు ప్రజలు ఎదురుకంటున్న ఆరోగ్యసమస్యల్లో ఒకటి బి 12 విటమిన్ లోపించడం. వినడానికి ఏదో ఒక చిన్న విటమిన్ లోపంగానే అనిపిస్తుంది కానీ, అది లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాడీసంబంధం సమస్యలు చాలా తీవ్రంగా వస్తాయి. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైంది. ఇది లోపించినవారు పడే బాధ, నొప్పులు వర్ణానతీతం. చాలామంది ఆసుపత్రిలో చేరి సిలైన్లు, ఇంజెక్షన్లు తీసుకుని చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను. డాక్టర్లు, ఫార్మా కంపెనీలు అంటాయి, బి 12 లోపం శాఖాహారులకు తప్పకుండా కలుగుతుంది, ఈ విటమిన్ మాంసాహారంలోనే అధికంగా ఉంటుంది, శాఖాహారులు ఖచ్చితంగా ఇంజెక్షన్లు తీసుకోవాలి అని. ఇదే విషయం మీద నా మిత్రుడు, అనీల్ కిషన్ పురాతన ఆయుర్వేద (AYURVEDA) గ్రంధాలపై పరిశోధన చేస్తున్నారు. వారంటారు 'మాంసాహారం తినే పులితో పోల్చుకున్నప్పుడు, బరువు తక్కువగా ఉన్న మేక లేదా జింకలో బి12 అధికంగా ఉంటుంది. సమస్య శాఖాహారంలో లేదు, అందులో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లనే వస్తోంది. పైగా మాంసాహారంలో ఉండే బి12, ఆహారం వండే సమయంలోనే చాలా శాతం నశించిపోతుంది. ఈ బి 12 అనేది మట్టిలో అధికంగా ఉంటుంది, మీకు ఎప్పుడైనా వెంటనే బి 12 రావాలంటే మట్టిలో పని చేయాలి, మట్టి పిసకడమో, మొక్కలు నాటడమో, లేద మట్టి తొక్కడమో చేయాలి. అప్పుడు ఇంజెస్కన్ కంటే వేగంగా ఈ విటమిన్ శరీరానికి చేరుతుంది. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. మట్టికి దగ్గరగా బ్రతకాలి. అయితే #మట్టి గురించి చెప్పుకున్నప్పుడు ఈ బి 12 నేది చాలా చిన్న విషయం. మట్టిలో యోగిని అనే సూక్ష్మజీవులు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో అవసరం. మన శరీరంలో మనకు మంచి చేసే రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి నిర్వర్తించే కార్యాన్ని అనుసరించి వాటికి పేర్లను నిర్ణయించారు ఋషులు. శరీరంలో కాళీ అనే సూక్ష్మక్రిములు ఉంటాయి. ఎలాగైతే ఆదిపరాశక్తి కాళీ రూపంలో దుష్టులను హతమార్చిందో అలా ఇవి రోగకారక క్రిముల పై పోరాడి వాటిని శరీరం నుంచి బయటకు పంపేస్తాయి. అందుకే వీటికి ఆ పేరు. అలాంటివే ఈ యోగిని కూడా. ఇది ఎంతో పెద్ద సబ్జెక్టు. కానీ ఈ యోగిని క్రిముల లక్షణం ఏమిటంటే ఇవి శరీరంలో బి12 ఉత్పత్తి జరిగేలా చూస్తాయి. ఇలాంటి క్రిములు కేవలం మంచి సారవంతమైన మట్టిలో చెప్పులేకుండా ఒట్టి కాళ్ళతో నడవడం చేత, తేమ కలిగిన పచ్చని ప్రాంతాల్లో నివసించడం చేత, పెద్ద పెద్ద, బాగా వయసున్న వృక్షాల దగ్గరకు వెళ్ళడం చేత, వాటి గాలిని పీల్చడం చేత శరీరంలోనికి ప్రవేశించి, రోగాలను నివారిస్తాయి. అదేకాకుండా ఆవుపేడతో కళ్ళాపి చల్లిన చోటా, ఆవుపేడ అలికిన కూడా ఈ యోగిని క్రిములు ఉంటాయి. (అప్పుడు నాకర్దమయ్యింది, మన సంప్రదాయంలో ఇల్లంతా పేడతో ఎందుకు అలుకుతారో, ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లుతారో). ఇలా మట్టి ద్వారా, శాకాహారం ద్వారా వచ్చే బి12 మాంసాహారం ద్వార లభించే బి12 కంటే ఎంతో శ్రేష్టమైనది. శరిరంలో ఈ సూక్ష్మక్రిములు ఉంటే విషాన్ని సైతం జీర్ణం చేసుకుని అమృతంగా మార్చుకోవచ్చు. వారికి మంచి ఆలోచనా శక్తి ఉంటుంది, శారీరిక పుష్టి ఉంటుంది, ఆహారం జీర్ణం కాకపోవడమనేది వీరి విషయంలో ఒక పెద్ద జోక్. వీరికి అసలా బాధే ఉండదు. కాబట్టి మనం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మట్టికి, మొక్కలకు దగ్గరగా జరగాలి'.
ఈ తరానికి తెలియదు కానీ ఒకప్పుడు మనమంతా మట్టిలో ఆడుకున్నవాళ్ళమే. అప్పుడు మనమేమీ చెప్పులు వేసుకోలేదు. ఎంతో హాయిగా గంతులు వేసేవారము. మనకంటే మన అమ్మనాన్నలు, తాతయ్యల చిన్నతనానికి వెళితే, వారు ఇంకా ఎన్నో ఆడుకునేవారు, పంటపొలాల్లో, చెట్ల మీద లేదా చెట్ల క్రింద. అందుకే వారు ఏ రోగం లేకుండా హాయిగా ఉన్నారు. వాళ్ళ శరీరంలో ఈ సూక్ష్మ క్రిములు అధికంగా ఉండేవి. అందుకే వారికి స్థూలకాయం రాలేదు, జీర్ణ సమస్యలు రాలేదు, మలబద్ధకం అసలే లేదు. కానీ ఇప్పుడున్న తరాన్ని చూస్తే, వారు మట్టికి దూరమయ్యి, అనేక రోగాలకు దగ్గరవుతున్నారు.
మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం ..........................
(ఆ మృత్తికా, మాకు పుష్టినివ్వు, సర్వం నీలోనే ఉంది (ఈ శరీరానికి కావల్సిన విటమిన్లు కూడా))
మనం ఎంత చక్కగా ఆడుకున్నాం, ఆ రోజులే వేరు అని అనుకుంటూ ఉందామా లేక మన పిల్లల్ని వాటికి దగ్గర చేసి, వాళ్ళు జీవితాలు పండిద్దామా? మనం కూడా మళ్ళీ దగ్గరయ్యి ఆరోగ్యంగా జీవిద్దామా? లేకపోతే మందులు మింగుతూ ఇలానే ఉందామా?
To be continued ...........
Veda samskruti
Credit:Science Guru.
Kaushik Bhattacharya

Sunday, 11 December 2016

Benefits of Demonetisation

నోట్లరద్దు నిర్ణయం దేశానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? ఈనాడు ప్రతి భారతీయుడి మనసులో వున్న ప్రశ్న ఇది. మన మన వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రక్కన పెట్టి నిజాయితీగా విశ్లేషణ చేద్దాం.
రద్దు చేసిన మొత్తం 15.44 లక్షల కోట్ల రూపాయలు. (8.58 లక్షల కోట్లు 500 రూపాయలు 6.86 లక్షల కోట్లు 1000 రూపాయలు). పై మొత్తంలో కనీసం 3 లక్షల కోట్లు నల్లధనం బ్యాంకుల్లో డిపాజిట్ కాకుండా మురిగి పోతుందని ప్రభుత్వ అంచనా. వుదాహరణకి ఈ లక్ష్యం గురి తప్పి మొత్తం 15.44 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందే అనుకుందాం. మరి నోట్ల రద్దు ఫెయిల్ అయినట్లేనా? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఈ క్రింది లాభాలు చూడండి:
1. నకిలీ కరెన్సీ చలామణీలో లేకుండా పోయింది. ఇది లాభం కాదా?
2. రోజూ కోట్ల రూపాయలలో నడిచే హవాలా బంద్ అయింది. ఇది లాభం కాదా? 
3. బంగారం అక్రమ రవాణాకి అడ్డుకట్ట పడింది. ఇది లాభం కాదా?
4. మాదకద్రవ్యాల దిగుమతి ఆగిపోయింది. ఇది లాభం కాదా?
5. టెర్రరిష్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఇది లాభం కాదా?
6. నక్సలిజం నడుం విరిగింది. ఇది లాభం కాదా?
7. లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. దీనివల్ల అనేక వ్యాపారాలకి ఊతం వస్తుంది. ఇది లాభం కాదా?
8. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గి నిజాయితీ కల నాయకత్వం వస్తుంది. ఇది లాభం కాదా?
9. బిల్లు లేకుండా జరిగే వ్యాపారానికి చెల్లు. పన్నుల వల్ల ప్రభుత్వ రాబడి పెరిగుతుంది. ఇది లాభం కాదా?
10. రియల్ ఎష్టేట్ ధరలు తగ్గి తక్కువ వడ్డీ రేటుతో గ్రుహరుణాలు సామాన్యుడికి అందుబాటులో వుంటాయి. ఇది లాభం కాదా?
11. లంచగొండితనం తగ్గిపోతుంది. ఇది లాభం కాదా?
12. పారదర్శక పరిపాలన కారణంగా విదెశీ పెట్టుబడులు పెరుగుతాయి. ఇది లాభం కాదా?
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు. దేశ గతిని మార్చడం కోసం ఈమాత్రం త్యాగం మనం చేయలేమా. నల్లడబ్బుతో తెల్ల దొరలని మించి అక్రుత్యాలు చేస్తున్న మీడియా మాయ మాటలకి మోసపోకండి. 70 ఏళ్ళుగా దేశాన్ని నాశనం చేసి నా దేశాన్ని పాలకులు దోచుకుంటుంటే బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాయిస్తూ నిద్దరపోయిన మీడియా ఈరోజు మోదీ గారు ఒక మంచి పని చేస్తే ప్రజల్లో అనవసర భయాందోలణలు స్రుష్టించడం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి.

Saturday, 10 December 2016

Happy birthday Vasudha bangaram

ఈ రోజు నిడుమోలు వారి బంగారు తల్లి చి. వసుధ పుట్టినరోజు. బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మలగన్నయమ్మ కనక దుర్గమ్మ కరుణ కటాక్షములు ఆమెపై అనుక్షణం ఉండాలని కోరుకుంటున్నా.  అలాగే కన్నగాడు హరీష్ పుట్టినరోజు కూడా తిధుల ప్రకారం ఈరోజే. వాడికీ అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు..

Thursday, 8 December 2016

Ques at ATMs after Demonetization

రోజూ బ్యాంకులు ఎటిఎం ల వద్ద క్యూల్లో నిలబడి వేలు తీసుకువచ్చి ఖర్చు చేసేంత సీను జర్నలిస్టులకు లేదు. మిడిల్ క్లాసోళ్లకీ లేదు. నేతలు తరచూ పేర్కొనే  పేదలకు (కామన్ మాన్) కూ లేదు.  రెండో పద్దు (దొంగ పద్దు అనేంత పెద్ద మాట వాడలేదు) కింద లెక్క రాయని వ్యాపారులు కొనుగోళ్లు చెయ్యట్లేదు. నలభై శాతం వైటు అరవై శాతం బ్లాకు లేదా ఫిఫ్టీ-ఫిఫ్టీ చేసే రియల్ ఎస్టేటు వాళ్లు, నక్సల్స్ డంపుల నుంచి, నయీమ్ గ్యాంగూ దగ్గర కట్టల కట్టల నోట్లు నొక్కేసిన ఐపీఎస్ అధికారులు, పోలీసు సిబ్బంది, అవినీతి ఐఏఎస్ లు, రవాణా చెక్ పోస్ట్ అధికారులు, కోట్లు లంచాలు ఇచ్చి పోస్టింగులు వేయించుకున్న సబ్ రిజిస్ట్రార్లు, కరెంట్ కనెక్షకు- ట్రాన్స్ ఫార్మర్ మార్పిడికి వేలు గుంచుకునే విద్యుత్ అధికారులు,  కోట్లు కుమ్మరించి సర్పంచులుగా గెలిచినోళ్లు, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం లక్షలు ఇచ్చి, గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టినోళ్లు, సినిమాల్లో నటించడానికి లచ్చలు కోట్లు తీసుకునేటోల్లు, సెంచరీ కొట్టగానే యాడ్స్ కోసం లచ్చలు తీసుకునే ఆటగాళ్లు, ఉద్యమం చేస్తున్నాం.. ఖర్చుల కోసం మీకాడకు వచ్చి కూలి చేస్తాం.. ఒక తట్ట మట్టో చేత్తో ఎత్తుతం.. లచ్చ ఇవ్వాలని డిమాండు చేసి మరీ గుంజుకున్న నేతలకు.. నాన్న పేరు చెప్పి సారీ చెట్టు  పేరుచెప్పి కాయలమ్ముకున్న వారికీ.. మైనార్టీ అంటూ స్కూల్స్   కాలేజీలు పెట్టి వేలల్లో ఫీజులు.. లచ్చల్లో డొనేషన్లు పిండుకున్న వాళ్లు.. స్వచ్చందంగా సేవ చేస్తామంటూ డొనేషన్ల తో మత మార్పిడి చేసేటోళ్లను... దేవుడి పేరు చెప్పి గుళ్ళు గోపురాలు మందిరాలకు వేలు వసూలు చేసే దొంగ బాబాలకు.. పాపం పెద్ద నోట్ల రద్దుతో చాల ఇబ్బందే కలిగింది. రైతు పండించిన టమాట  ను కిలో ఏభై పైసలకు కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి.. క్యాబేజీని  రూపాయికి కొనకపోవడానికి కూడా వెయ్యి ఐదు వందల నోట్లు లేకపోవడమే కారణం. ప్రధాన మంత్రి మోడీదే తప్పంతా. ఇప్పటికైనా మోదీ గారు మనసు మార్చుకుని బ్యాంకులు ఎటిఎం ల  వద్ద క్యూల్లో నిలబడే వారి దగ్గరకు రావాలి.. టీలు టిఫిన్లు ఇవ్వాలి.. హార్ట్ పేషంట్లకు మందులు.. పొగబాబులకు సిగరెట్లు.. మందుబాబులకు గ్లాసులు అందించాలి.  వృద్దులను, వికలాంగులను, మహిళలను వీలయితే మైనార్టీలను కూడా క్యూ తో నిమిత్తం లేకుండా ముందుగా పంపించాలి. మోదీ గారూ ఇంకోమాట.. నాబోటి షుగర్ పేషంట్లు కూడా ఉంటారు. టైమ్ ప్రకారం తిండి  ఏర్పాట్లు చేయండి సారూ.

Demonitization coverage

*A Demonetisation Death Story !*
Reporter: Sir, a 23 year old boy died as he was run over by a train while walking on the railway track with headphones.
Editor: OK, good, report it as a case of suicide due to lack of money after *Demonetisation*.
Reporter: But Sir, there was money in his valet. They found over 10,000 rupees.
Editor: OK, in that case report it as suicide due to his inability to get change to eat food.
Reporter: But Sir, he had many 50 and 100 rupee notes in his valet.
Editor: Hmmm, then report that he was in ATM queue for 6 hours without food and lost consciousness on railway track.
Reporter: But Sir, this happened early in the morning. There are no ATMs near railway track.
Editor: Then you can say, he was pushed on the railway track by people who didn't have money after Demonetisation.
Reporter: No Sir, there was nobody anywhere near him when he died.
Editor: You're too stubborn. Why don't you report it as suicide because he lost all his savings due to Demonetisation ?
Reporter: But Sir, he is a 23 year old student. He's still in college doing his Masters.
Editor: Oh, in that case we can report it as a case of inability to pay fees due to Demonetisation.
Reporter: How's that possible Sir ? He had enough money with him...
Editor (Cutting him off): That you can say, was needed for his hostel and daily food.
Reporter: But Sir, he stays at home with family and his house is located close to the place where the accident occurred.
Editor: I don't know. Do what you want, but you MUST report it as a *Demonetisation Death*.
Reporter: Sir, isn't that wrong and unethical ? There is absolutely no connection to his death and Demonetisation.
Editor: My media is sustained by this reporting. You must connect it. Else I won't have money to pay your salary.
The Reporter reported:
*23 year old youth run over by a train while watching Modi's Demonetisation speech on his mobile !*
*Inspired*

Sunday, 4 December 2016

Ghantasala

📌                                                                                                        *Ghantasala (singer)*

*Ghantasala Venkateswara Rao* *(4 December 1922 – 11 February 1974)* was an Indian film, composer, Playback singer known for his works predominantly in Telugu cinema, and few Tamil, Kannada, Malayalam, Tulu and Hindi language films. In 1970, he received the Padma Shri award, India's fourth highest civilian award for his contribution to Indian cinema. According to The Hindu and The Indian Express, Ghantasala was "Such a divine talent and with his songs he could move the hearts of the people." "Ghantasala's blending of classical improvisations to the art of light music combined with his virtuosity and sensitivity puts him a class apart, above all others in the field of playback singing"."Gifted with what Indian Film Historian V. A. K. Ranga Rao called "the most majestic voice", Ghantasala helped Telugu film music develop its own distinct character which remains unparalleled". He is referred to as the "Gaana Gandharva" for his mesmerising voice and musical skills.
Ghantasala performed in the United States, England and Germany, and for the United Nations Organisation. The government of Andhra Pradesh marked the occasion of 25 years of his film career as Silver Jubilee Celebrations of Ghantasala in Hyderabad on 1 February 1970. More than 30,000 people attended the function held at the Lal Bahadur Stadium, Hyderabad.[4] Ghantasala continues to be popular. Statutes of his likeness have been installed across Andhra Pradesh. Every year, the anniversaries of his birth and death are celebrated in India and overseas.[5][6][7][8][9][10] [11][12]
The Ghantasala Puraskar Award 2014, given every year by Sharan Incorporation, has been conferred on Rao Bala Saraswathi Devi, who was the first Telugu playback singer.The Government music college in Vijayawada, Andhra Pradesh, is named after Ghantasala. Ghantasala Sangeetha Kalasala college in Hyderabad and Vizag offers six-month and one-year diploma courses on Ghantasala's light music, songs and music.

*Early life*

Ghantasala was born in 1922 into a Telugu speaking family of Soorayya Ghantasala, a professional singer in Chowtapalli, a village in Gudivada taluk of Krishna District.[3] During his childhood, Ghantasala used to dance to his father's Tarangams. His father died when Ghantasala was a child, and he was brought up by his maternal uncle. He took formal music training from Patrayani Sitarama Sastry, and joined Maharajah's Government College of Music and Dance in Vijayanagram.

*Career*
Ghantasala participated in the Quit India Movement of 1942, for which he was arrested and imprisoned for 18 months at the Alipore (Allipura) Jail, Bellary.After leaving jail, he met Samudrala Raghavacharya, who advised him to try his luck in the film industry as a singer. Ghantasala married Savitri, who lived in a village called Pedapulivarru. In that village, Ghantasala met lyricist Samudrala Raghavacharya, who was impressed with his voice and inducted him into the Madras film industry. Before Ghantasala found fame, he was already an accomplished Carnatic music singer.
Ghantasala's first break as a singer came from All India Radio. Later on, Peketi Siva Ram from HMV studios recorded Ghantasala's private songs. Ghantasala debuted as a chorus singer and for a character role in Seeta Rama Jananam by Pratibha Films. After this, he worked with well-known music directors Gali Penchala and C. R. Subbaraman. Ghantasala's first film as a music director was Laxmamma. He introduced the technique of changing the vocal pitch and diction to suit the actor singing the songs. Ghantasala was peerless at Padyam renderings and his way with the Telugu padyam was incomparable.
Producer Krishnaveni gave Ghantasala his first job as full-time music director for her film Mana Desam, which was N. T. Rama Rao's first film. It established Ghantasala as a music composer-cum-playback singer. He was the most prolific film composer and playback singer in Telugu cinema until the mid-1970s. He composed music for many popular Telugu movies, including Patala Bhairavi, Mayabazaar, Lava Kusa, Pandava Vanavasam, Rahasyam,Gundamma Katha, Paramanandayya Shishyula Katha and Pelli Chesi Chudu, and also for popular Tamil and Kannada films in the 1950s and 1960s. Ghantasala sang for and directed the music for a Hindi film Jhandaa ooncha Rahe Hamara (1964).
The song "Siva Sankari" from the film Jagadeka Veeruni Katha (1961) was sung by Ghantasala in a single take.

*Private recordings and Bhagavad Gita*
Ghantasala served as the Aaasthana Gaayaka (court musician) for the Tirumala Tirupati Devasthanams. He recorded private albums, including Bhagawad Gita, Patriotic Songs, Padyalu—a unique genre of Telugu, singing the verses in dramatic style—Pushpa Vilapam, Devotional and folk songs. His recording of "Bhagawad Gita", which he directed and sang, can now be heard daily in the Tirumala temple.[24] According to music director Pendyala Nageswara Rao and playback singer P Susheela, "Ghantasala alone is the foremost among playback singers who had a full-fledged melodious powerful voice range which could accommodate in uniformity, all the three octaves in music quite comfortably".
Pendyala Nageswara Rao channelled Ghantasala's classical musical knowledge and skills in classical renditions and in Telugu films including siva sankari from film Jagadekaveeruni Katha, Rasika Raja taguvaramu kama from film Jayabheri, Syamala Dandakam – Manikya Veena from film Mahakavi Kalidasu. Pendyala said these renditions were recorded only in one take by Ghantasala.
*Awards*

Ghantasala was honoured with the "Padmashri" by the Government of India.
He won the best playback singer award in Andhra Pradesh every year for nearly 30 years, a feat unachieved by any other playback singer.
After the saint poet Annamacharya in the 15th century, Ghantasala has been the only singer to perform devotional songs inside the Tirumala Venkateswara Temple near the Lord Moola Virat.

*Personal life*
Ghantasala Venkateswara Rao was married to Late Sarala Devi and Savithri.
Ghantasala had eight children, four daughters (Syamala, Suguna,Meera and Shanti) and four sons (Vijaya Kumar, Ravi Kumar, Shankar Kumar and Ratna Kumar).
*Death*

Ghantasala died on 11 February 1974, two months after his 51st birthday due to cardiac arrest at a hospital in Chennai. The last song he recorded was for a documentary – Bhadrachala Ramadasu Vaibhavam (music by Master Venu) from the hospital bed the day before his death.

Thursday, 1 December 2016

FATF Financial Action Task Force

The FATF (Financial Action Task Force) is an internationally recognised body based in Paris. It's report of 2013, was published in June of that year and a copy was with the then Indian  PM / FM / North Block to take immediate action .
It spelt out that India was being hit hard by Fake Currency being made in Pakistan and routed through China / Nepal /Bangladesh/ and porous borders of LOC, essentially to propagate terrorism, hawala, (Expropriation) & corruption to aid anti-India activities.
It goes on to state India was the THIRD Internationally, on fake currency notes detected!
They warned of the serious implications of the fake currency on value and increase in inflation as well. All this was known in writing in JUNE 2013 by the FATF REPORT.
Now the key Questions?
What did the UPA Govt led by PM Manmohan Singh do ? Sweet Nothing !
They buried it in the files. And today in the Parliament we see these worthless traitors pontificating on the subject they buried 3 years ago.
If History is anything to learn from during World War 2, Nazi Germany did the same to UK , printed fake Pounds Sterling.
Then UK govt, then under Winston Churchill withdrew their currency massively too. 
Sharing the copy of the original, unedited report. It is a bit long, but worth every word. 
We were warned by many  Global, official agencies. The Congress govt and its allies are totally complicit in this stance, since then.
http://www.fatf-gafi.org/media/fatf/documents/reports/money-laundering-terrorist-financing-related-to-counterfeit-currency.pdf
http://www.fatf-gafi.org/media/fatf/documents/reports/money-laundering-terrorist-financing-related-to-counterfeit-currency.pdf
This report, when discovered by the NDA Govt, became the basis of a number of confidential investigations.