Monday, 16 March 2020

China Virus Carona

విరహంలోనే ఉన్నది అనుబంధం అని వెనకటికి ఏదో సినిమాలో బాలసుబ్రహ్మణ్యం అంటే ఏంట్రా అలా చెబుతాడు అనుకున్నా. ఇన్నేళ్లకి అర్థం అయింది  ట్యూబ్ లైట్ కి. వైరస్ రా బాబూ ఇళ్లల్లోనే ఉండండిరా అని చైనా ప్రభుత్వం మొత్తుకుంటుంటే భార్యాభర్తలు ఎంచక్కా కళ్లల్లోకి కళ్ళు పెట్టి 😎 చూసుకుంటూ కూర్చోకుండా గొడవలు పడి విడాకులు కోసం ఇలా కోర్టులకెక్కడవేంటండీ బాబూ. 🤔

No comments:

Post a Comment