కొత్తగా ఏదైనా వండాలి అనిపించింది. త్వరగా అయ్యేది ‘ మద్దూర్ వడ’ గుర్తుకొచ్చింది.
తయారీ:
1/2 కప్పు బియ్యంపిండి, 1/2 కప్పు మైదా పిండి, 1/4 కప్పు శనగపిండి , 2 చంచాల పచ్చిమిర్చితరుగు, 4 చంచాల కొతిమేర, 1 చంచా mirchi flakes, 1/2 కప్పు వుల్లితరుగు1 చంచా అల్లం తరుగు, 1/2 థనియా, 1/2 చంచా జీర powders, 6 చంచాల జీడిపప్పు ముక్కలు, 4 చంచాల వేడి నూనె, తగిన వుప్పు వేసి నీళ్ళు పోసి గట్టిగా ‘ పప్పుచక్కల ‘ పిండి మాదిరి క లుపు కోవాలి. చేతికి నూనె రాసుకొన చిన్న
వుండలుగా చేసి పెట్టు కోవాలి.
భాళ్ళీ వేడిచేసి తగిన నూనె వేసి నూనె కాగాక వుండలని
చక్కల మాదిరి plastic
Paper పై తట్టి నూనె లో వేసి వేయించి Golden brown colourరాగానే తీసి tissue paper లో పెట్టు కోవాలి. అన్ని వండిన తరువాత చక్కగా అందమైన tiffin plate లో పెట్టుకొని మాగాయతోనో, అల్లంపచ్చడితోనో తింటే.......ఆనందం....బ్రహ్మనందం.
No comments:
Post a Comment