Saturday, 11 December 2010

Congress Party played religious politics after Mumbai attacks

కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడటం సర్వ సాధారనం అంటూ ఆంగ్ల పత్రిక ఎకానమిక్ టైమ్స్ ఒక కధనాన్ని ప్రచురించింది.
ముంబాయ్ పై పాకిస్తాన్ నుండి వచ్చిన దుర్మార్గులు దాడి చేసినప్పుడు కాంగ్రెస్ మత రాజకీయాలు చేసిందంటూ భారాత్ లోని అమెరిక రాయబారి డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికాకు తెలియజేసిన రహస్య పత్రాన్ని వికిలీక్స్ సంపాదించింది. వికిలీక్స్ బహిర్గతం చేసిన సమాచారాన్ని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది.  అసలు కధనం కోసం చూడండి
http://economictimes.indiatimes.com/news/politics/nation/Congress-played-religious-politics-after-Mumbai-attacks-WikiLeaks/articleshow/7082550.cms

No comments:

Post a Comment