Sunday, 12 December 2010
Food Scam
ఇప్పుడు భారత్ లో స్కాముల పండగ జరుగుతోంది. ఒక దానిని మించిన కుంభకోణం మరొకటిగా బయట పడుతోంది. తాజాగా వెల్లడైన ఆహార కుంభకోణం గురించి దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు ఆదేశించడంతో తీర్పు కాపీలు చూసిన ఎన్ఫోర్స్మెంట్ దిరేక్టరేట్కి(ఇడి కి) కళ్ళు తిరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోని 41 జిల్లాల్లో ఏర్పడి ప్రక్క రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లా దేశ్ లకు విస్తరించిన ఈ భారీ కుంభకోణాన్ని ఎలా దర్యాప్తు జరపాలో తెలియక ఇడి అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ ఈ కుంభకోణం విలువ ఎంతో తెలిస్తే మీరు కూడా ఖంగు తినక తప్పదు. అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలు. ఈ స్కాములో ఇప్పటికే రిజిస్టర్ అయిన కేసుల సంఖ్యా వందల్లోకి చేరింది. ఈ కేసుల్లో ప్రమేయం వున్న నిందితుల సంఖ్య అనేక వందల్లో ఉంటుందని ఇడి అధికారులు భావిస్తున్నారు. పేదలకు పంచాల్సిన ఆహార ధాన్యాలను అక్రమంగా తరలించడానికి సహకరించిన అధికారులను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.
Saturday, 11 December 2010
Congress Party played religious politics after Mumbai attacks
కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడటం సర్వ సాధారనం అంటూ ఆంగ్ల పత్రిక ఎకానమిక్ టైమ్స్ ఒక కధనాన్ని ప్రచురించింది.
ముంబాయ్ పై పాకిస్తాన్ నుండి వచ్చిన దుర్మార్గులు దాడి చేసినప్పుడు కాంగ్రెస్ మత రాజకీయాలు చేసిందంటూ భారాత్ లోని అమెరిక రాయబారి డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికాకు తెలియజేసిన రహస్య పత్రాన్ని వికిలీక్స్ సంపాదించింది. వికిలీక్స్ బహిర్గతం చేసిన సమాచారాన్ని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. అసలు కధనం కోసం చూడండి
http://economictimes.indiatimes.com/news/politics/nation/Congress-played-religious-politics-after-Mumbai-attacks-WikiLeaks/articleshow/7082550.cms
ముంబాయ్ పై పాకిస్తాన్ నుండి వచ్చిన దుర్మార్గులు దాడి చేసినప్పుడు కాంగ్రెస్ మత రాజకీయాలు చేసిందంటూ భారాత్ లోని అమెరిక రాయబారి డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికాకు తెలియజేసిన రహస్య పత్రాన్ని వికిలీక్స్ సంపాదించింది. వికిలీక్స్ బహిర్గతం చేసిన సమాచారాన్ని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. అసలు కధనం కోసం చూడండి
http://economictimes.indiatimes.com/news/politics/nation/Congress-played-religious-politics-after-Mumbai-attacks-WikiLeaks/articleshow/7082550.cms
Wednesday, 8 December 2010
Terrorists have no ideology
They have neither ideology nor ethics. On Islamic New Year Day, starts with Mohorrum, which remembers sacrifice, 17 persons killed in a human-bomb attack in Pakistan. It is learnt, in a separate incident, that two prominent persons of Pakistan also escaped an assasination bid on their life. Who will SAVE Pakistan from from these attacks. http://www.thenews.com.pk/NewsDetail.aspx?ID=6811
Indian Agencies failure proved once again
WikiLeaks some times do good. Now it is clear that Indian agencies once again failed to trace the terrorists' plans. American leadership may be blamed for their 'bossism', but they are very clear in assessing the attitude of terror outfits wherever in the world. Here is an example. http://www.financialexpress.com/news/terror-targets-indian-corporate-wikileaks/721835/
Monday, 6 December 2010
Cloud Computing Technology
Here is a new software, Cloud Computing, which is very useful in services sector. Software gaint
Microsoft comments: http://www.microsoft.com/en-in/cloud/default.aspx. For IBM views visit http://www.ibm.com/ibm/cloud/.
Saturday, 4 December 2010
WikiLeaks
WikiLeaks revelatioons nothing new. Committing mistakes are common in war zone. When it is a fight say war against Terrorists, mistakes are more common. When there is no ethics for Terrorists, one who fight with them need not follow. Army which was involved in a war, particularly against terrorism kills enemy by using weapons only. Whereas the terrorists fighting with common people with bombs. Using of human bombs too is common. In all religious preaching 'committing Suicide is a sin'. But some people are forced to committ 'Suicide attacks'. Is it proper on the part of leaders(?) to encourage this evil deed?
Subscribe to:
Posts (Atom)