Monday, 9 October 2017

టమోటా చెట్నీ

ఇడ్లీల్లోకి

మిత్రుల కోరికపై కారచట్నీ చేయు విధానం చెబుతాను.
చక్కగా ప్లేట్ లో అలంకరించాను.
Kaara Chutney/కారచట్నీ:—

సామాగ్రి:—2 బాగా పండిన ఎర్రటి టమాటాలు
వెల్లుల్లి రెబ్బలు—4
మిరపపొడి—3స్పూన్లు
ధనియాల పొడి—2స్పూన్లు

గమనిక:—మిరపపొడి ఎక్కువగా ధనియాలపొడి తక్కువగా ఎందుకు వేసానంటే అప్పుడే కారచట్నీకి ఎరుపుదనం వస్తుంది.
ఉప్పు:—అరస్పూను లేదా మీ ఇష్టానికి తగినట్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

తాళింపుకు ఒక స్పూను నూనె లో ఆవాలు,ఉద్దిబేడలు(మినప్పప్పు)జీలకర్ర,కరివేపాకు వేసి చిటపటలాడగానే మిక్సీ పట్టిన టమాటజ్యూస్,వెల్లుల్లి రసం వేసి,మిరపపొడి,ధనియాలపొడి,ఉప్పు కొద్దిగా నీరు పోసి కారచట్నీ దగ్గర పడగానే కొద్దిగా నూనె కలిపి దింపుకోవాలి.

*అప్పుడు కారచట్నీ ఎర్రగా తళతళలాడుతూ ఉంటుంది.*

ఈ చట్నీ ఫ్రిజ్ లో పెట్టకుండానే ఒకరోజు నిలువ ఉంటుంది.
కాబట్టి ట్రైన్ లలోకి ఇడ్లీ చట్నీ ప్రొద్దున్నే ప్యాక్ చేసుకున్నా రాత్రి ఒక్కోసారి మరునాటి ప్రొద్దున గమ్యం చేరేవరకు బాగుంటుంది.

గమనిక:—తాళింపు దినుసులన్నీ  కలిపి ఒక స్పూను కన్నా ఎక్కువుండకూడదు.
అప్పుడే కారచట్నీ రుచికరంగా ఉంటుంది.
ఎక్కువ తాళింపు సామాన్ల వల్ల నోటికి ఆవాలు,ఉద్దిబేడలు అడ్డం వచ్చి జిహ్వకు భంగం కలిగిస్తుంది.
ఎంతైనా సరే వేడి ఇడ్లీ దోసెలకు ఈ చట్నీ వేడిగా వండి వడ్డిస్తే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయడం ఆలస్యమైనా కడుపు నిండుగా ఉంటుంది.

@*శశిరేఖా లక్ష్మణన్ * *చెన్నై* *తమిళనాడు* *10/10/2017*

కరివేపాకు పొడి

ఇడ్లీ ల్లో కి

కరివేపాకుపొడి:
కడిగి ఆరబెట్టిన కరివేపాకు 3 గుప్పెళ్ళు.
పచ్చిసెనగపప్పు.........1 and 1/4 cup ( 100gms cup size)
మినపప్పు పప్పు.........1 cup
ధనయాలు.................1 cup
జీలకర్ర........................1  పెద్ద చెంచ
ఇంగువ........................1 చిటికెడు
ఎండుమిర్చి..................20 nos.
కమ్మటి నెయ్యి ..............2పెద్ద చంచాలు
చింతపండు...............నిమ్మ బద్ద సైజు.
ముందుగా ఒక కడాయి తీసుకొని వేడి చేసి 1 పెద్ద చెంచ నేయి వేసి కరివేపాకు పచ్చిలేకుండా వేయించు కోవాలి.
తరువాత అదే కడాయి లో 1 పెదచంచా నేయి వేసి దానిలో పైన చెప్పిన దినసులు వేయించు కోవాలి. చల్లారిన పిదప  దినుసులలో తగినవుప్పు వేసి గ్రైండు ( మిక్సిలో) చేయాలి సగం మెదిగాక కరివేపాకు వేసితిప్పాలి(grinde). చివరిగా దానిలో 3 రెబ్బలు (2 గెణుపుల పొడువు) చింతపండు వేసి బాగా కలిసేట్టుగా గ్రైండు ( మిక్సీలో పొడి చేయటం) చేసి ఒకసారి వుప్పు సరి చూసి , కరివేపాకు పొడిని పొడి సీసాలో నిల్వ చేయాలి.

Wednesday, 6 September 2017

Prince Harry gets reprimanded

http://www.aol.com/article/entertainment/2017/09/06/prince-harry-gets-reprimanded-by-5-year-old-in-adorable-moment-wipe-your-feet/23199280/

Monday, 4 September 2017

Ganesh Chaturdhi

http://indianexpress.com/article/research/ganesh-chaturthi-ganpati-visarjan-how-the-cult-of-ganesha-is-celebrated-outside-india/ Shared by Indian Express android app click here to download play.google.com/store/apps/details?id=com.indianexpress.android

Pakistan and North Koria

http://www.eenadu.net/news/news.aspx?item=story&no=1

Saturday, 2 September 2017

Modi to attend BRICs summit

PM Narendra Modi will attend BRICS summit in China, hopes to deepen ties with Myanmar during his visit http://www.financialexpress.com/india-news/pm-narendra-modi-hopes-to-deepen-ties-with-china-brics-summit-myanmar-during-his-5-day-trip/838221/ via NMApp